రేషన్ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్ తిన్న యజమాని | Cobra Found Behind Rice Bags at Telangana Ration Shop, Safely Rescued video tv9d – Viral Videos in Telugu
ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. వాహనాలు ఇలా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఓ త్రాచుపాము రేషన్ షాపులో ప్రత్యక్షమైంది. బియ్యం బస్తాల వెనుక వింత శబ్దాలు విన్న దుకాణదారు వెళ్లి పరిశీలించగా పామును చూసి ఒక్కసారిగా భయంతో వెనక్కి పరుగుతీశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ రేషన్ దుకాణంలో వినియోగదారులకు…