Headlines
ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు | IndiGo Flight from Delhi to Jaipur Delayed Nearly an Hour as Pilot Gets Stuck in Traffic video tv9d – Viral Videos in Telugu

ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు | IndiGo Flight from Delhi to Jaipur Delayed Nearly an Hour as Pilot Gets Stuck in Traffic video tv9d – Viral Videos in Telugu

ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఊహించని అవాంతరం ఎదురైంది. విమానం నడపాల్సిన పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో 175 మందికి పైగా ప్రయాణికులు దాదాపు గంటసేపు విమానంలోనే వేచి చూడాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతోనే పైలట్ ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగోకి చెందిన విమానం శుక్రవారం రాత్రి 8:20 గంటలకు ఢిల్లీలోని టెర్మినల్ 1 నుంచి టేకాఫ్ కావాల్సి…

Read Full News
హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే.. | Why Are Women Collecting Soil from Hyderabad Streets? The Surprising Gold Connection

హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే.. | Why Are Women Collecting Soil from Hyderabad Streets? The Surprising Gold Connection

మట్టి బంగారంతో సమానం అనే సామెత మనకు తెలిసిందే. కానీ, హైదరాబాద్‌లోని ఒక వీధిలో ఉండే మట్టి నిజంగానే బంగారంతో నిండి ఉందంటే నమ్మగలరా? ఇటీవల సోషల్ మీడియాలో విష్ణు శర్మ అనే కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో రోడ్ల మీద లభించే మట్టిని కిలో రూ. 100 చొప్పున అమ్ముతున్నారనే వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో స్థానిక…

Read Full News
Popular CNG Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ 5 సీఎన్‌జీ కార్లు ఏవో తెలుసా..? | Auto News: Top most popular cng cars in india ertiga dzire punch nexon

Popular CNG Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ 5 సీఎన్‌జీ కార్లు ఏవో తెలుసా..? | Auto News: Top most popular cng cars in india ertiga dzire punch nexon

Popular CNG Cars: 2026 సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరగడం వల్ల భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో CNG కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అధిక నిర్వహణ ఖర్చుల నుండి తప్పించుకోవడానికి కారు కొనుగోలుదారులు ఇప్పుడు CNG మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మారుతి ఎర్టిగా, డిజైర్ నుండి టాటా కొత్త టెక్నాలజీ కార్ల వరకు ఇవి మార్కెట్‌లో చాలా సందడిని సృష్టించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి. మీరు కూడా కొత్త కారు…

Read Full News
Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన.. | Central Government Rules Out National Project Status for Palamuru–Rangareddy Lift Irrigation Project

Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన.. | Central Government Rules Out National Project Status for Palamuru–Rangareddy Lift Irrigation Project

తెలంగాణకు కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ సోమవారం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ప్రాధాన్యత కలిగినవి, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలతో…

Read Full News
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. | Wheat Flour Veg Packets Recipe: Crispy, Healthy and Easy Evening Homemade Snack for Kids

గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. | Wheat Flour Veg Packets Recipe: Crispy, Healthy and Easy Evening Homemade Snack for Kids

సాయంత్రం వేళ ఆకలిగా ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక తినడానికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ ను అందించడం ప్రతి తల్లికి ఒక సవాలు.. ఈ సవాలును సులభతరం చేస్తూ.. ఈ రోజు గోధుమ పిండితో తయారుచేసే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్ రెసిపీని ఈ కథనంలో పరిచయం చేయనున్నాం.. ఈ ప్యాకెట్స్ బయట క్రిస్పీగా, లోపల కమ్మని వెజిటేబుల్ స్టఫింగ్ తో ఉండి, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఈ సులువైన, రుచికరమైన స్నాక్…

Read Full News
Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది! | World’s Highest Railway: Passengers Need Oxygen Masks While Enjoying Breathtaking Views

Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది! | World’s Highest Railway: Passengers Need Oxygen Masks While Enjoying Breathtaking Views

కిటికీలోంచి బయటకు చూస్తుంటే.. హృదయాన్ని హత్తుకునే దృశ్యాలు ఒకవైపు.. నోటికి ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకోవాల్సి పరిస్థితి మరొకవైపు.. ఇలాంటి వింత రైలు ప్రయాణం ఉంటుందని ఎవరూ ఊహించని కూడా ఉండరు.. కానీ, ఇది నిజం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చైనాలోని జినింగ్, లాసా మధ్య సుమారు 22 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో రైలు 16,500 అడుగుల కంటే ఎక్కువ…

Read Full News
Zaheer Khan: టీమిండియాలో షమీ రీ-ఎంట్రీపై మళ్లీ చర్చ.. సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన | Zaheer Khan Makes Strong Case for Shamis Return to Indias World Cup Squad

Zaheer Khan: టీమిండియాలో షమీ రీ-ఎంట్రీపై మళ్లీ చర్చ.. సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన | Zaheer Khan Makes Strong Case for Shamis Return to Indias World Cup Squad

Zaheer Khan: టీమిండియాలోకి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీపై చర్చ మళ్లీ జోరందుకుంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీ ఎంపికపై భారత మాజీ వేగవంతమైన బౌలర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ సెలెక్టర్లకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. షమీ గనుక పూర్తిగా ఫిట్‌గా ఉండి, అందుబాటులో ఉంటే రాబోయే వరల్డ్ కప్ టోర్నీకి అతడిని ఖచ్చితంగా జట్టులో చేర్చుకోవాలని జహీర్ స్పష్టం చేశారు. జహీర్ ఖాన్ ఏమన్నారంటే? షమీకి మద్దతుగా మాట్లాడిన…

Read Full News
Virat Kohli Records: 100 సెంచరీల సచిన్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. కోహ్లీ పేరిట ప్రపంచ రికార్డు | Virat Kohli Beats Sachin Tendulkar to Hold World Record for Match Winning Centuries

Virat Kohli Records: 100 సెంచరీల సచిన్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. కోహ్లీ పేరిట ప్రపంచ రికార్డు | Virat Kohli Beats Sachin Tendulkar to Hold World Record for Match Winning Centuries

Virat Kohli Records: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు ఉంది. సచిన్ తన వన్డే కెరీర్‌లో 51, టెస్టుల్లో 49 సెంచరీలు సాధించారు. అయితే జట్టు విజయంలో భాగమైన సెంచరీల విషయానికి వస్తే మాత్రం సచిన్ టెండూల్కర్ కాకుండా మరో భారత దిగ్గజ బ్యాటర్ అగ్రస్థానంలో నిలిచాడు. జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో…

Read Full News
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవుతారు! | Sleepy After Eating? Know the Reasons Behind Post Meal Drowsiness

భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవుతారు! | Sleepy After Eating? Know the Reasons Behind Post Meal Drowsiness

Sleepiness After Eating Telugu: చాలా మందికి భోజనం చేసిన తర్వాత అకస్మాత్తుగా నిద్రమత్తుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం సాధారణమే. అయితే, ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే విపరీతంగా నిద్ర వస్తూ, అది మీ పని లేదా రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంటే మాత్రం దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం అవసరం. తిన్న తర్వాత ఎందుకు నిద్ర వస్తుంది? భోజనం తర్వాత నిద్రమత్తు రావడానికి అందరిలోనూ ఒకే…

Read Full News
థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..? | Is Ram Charan playing the role of Hanuman in Mahesh Babu movie Varanasi

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..? | Is Ram Charan playing the role of Hanuman in Mahesh Babu movie Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పనున్నారు రాజమౌళి. వారణాసి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇప్పటికే మూవీ టీమ్…

Read Full News