సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains
కుజుడికి, ఆర్ద్ర నక్షత్రానికి ఉన్న సంబంధమేంటి?.. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని శక్తి, ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసం, భూమి, తోబుట్టువులకు కారకుడిగా పరిగణిస్తారు. ఇక ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. అందువల్ల కుజుడు రాహువు అధిపత్యంలోని ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన పరిణామంగా భావిస్తారు. దీనికి తోడు అదే రోజున సూర్యగ్రహణం సంభవించనుండటంతో ఈ గ్రహ పరిణామానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కలయిక ప్రభావంతో కొందరికి అనుకోని అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్‌లో పురోగతి వంటి…