Headlines
Portronics: డైరెక్ట్ Type-C ఛార్జింగ్ సపోర్ట్‌తో పోర్ట్రానిక్స్ నుంచి రీఛార్జబుల్‌ బ్యాటరీలు.. ధర, ఫీచర్లు ఇవే! | Portronics Lithius Pro USB C AA and AAA rechargeable lithium ion batteries launched

Portronics: డైరెక్ట్ Type-C ఛార్జింగ్ సపోర్ట్‌తో పోర్ట్రానిక్స్ నుంచి రీఛార్జబుల్‌ బ్యాటరీలు.. ధర, ఫీచర్లు ఇవే! | Portronics Lithius Pro USB C AA and AAA rechargeable lithium ion batteries launched

Portronics Rechargeable Batteries: పోర్ట్రానిక్స్ భారతదేశంలోని రీఛార్జబుల్ బ్యాటరీ విభాగంలో తన కొత్త లిథియస్ ప్రో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ శ్రేణిని కంపెనీ AA మరియు AAA వేరియంట్లలో పరిచయం చేసింది. ఈ సిరీస్ అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ దీనిలో అంతర్నిర్మితంగా ఉన్న USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్. దీని అర్థం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వినియోగదారులు ఇకపై ప్రత్యేక ఛార్జర్ లేదా ఛార్జింగ్ డాక్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ టైప్-C కేబుల్‌ను ఉపయోగించి…

Read Full News
నటి పై నిర్మాత లైంగిక దాడి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపికి.. | Producer assaults actress after spiking her soft drink with a sedative

నటి పై నిర్మాత లైంగిక దాడి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపికి.. | Producer assaults actress after spiking her soft drink with a sedative

బాలీవుడ్‌లో నిర్మాత, దర్శకుడు శకీల్ నూరానీ పై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఓ యువ నటి, స్క్రీన్‌రైటర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబైలోని మల్వానీ పోలీసులు.. సుమారు 40 రోజులుగా పరారీలో ఉన్న నూరానీని మహాబలేశ్వర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. నాలుగేళ్ల క్రితం సినిమా స్క్రిప్ట్‌ గురించి చర్చించాలంటూ నూరానీ తన మల్వానీ నివాసానికి…

Read Full News
Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే.. | Train Stops at Railway Gate After a Phone Call? Railways Respond to Viral Video

Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే.. | Train Stops at Railway Gate After a Phone Call? Railways Respond to Viral Video

ఒక్క ఫోన్ కాల్‌తో రైల్వే గేటు వద్ద రైలు ఆగడమే కాకుండా, అందులోకి ప్రయాణికులు ఎక్కినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బిహార్‌లోని కుమార్‌బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద రికార్డు చేసినట్లు సమాచారం. లెవెల్ క్రాసింగ్ గేటు పడిపోవడంతో ట్రాఫిక్‌లో ఆగిపోయిన ఒక కారులోని వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. క్రాసింగ్ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఫోన్‌లో ఎవరితోనో…

Read Full News
ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

 పర్‌ఫెక్ట్ వెయిట్ లాస్ అండ్ హెల్తీ రెసిపీయే 'జొన్న గుమ్మడికాయ సూప్'. జొన్నపిండిలోని పీచు పదార్థం, గుమ్మడికాయలోని విటమిన్లు మరియు జీర్ణానికి దోహదపడే తాలింపు ఈ సూప్‌కు అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ జొన్న గుమ్మడికాయ సూప్ తయారీకి ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల జొన్నపిండిని వేసి సన్నటి మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జొన్నపిండికి బదులుగా రాగి పిండి లేదా ఇతర చిరుధాన్యాల పిండిని…

Read Full News
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద | Actress Jayaprada interesting comments about director K Viswanath

ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద | Actress Jayaprada interesting comments about director K Viswanath

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలు కావు, అవి అజరామర కావ్యాలు. మాయాబజార్, శంకరాభరణం వంటి క్లాసిక్ చిత్రాల సరసన నిలబడే ఒక అద్భుత సృష్టి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సాగర సంగమం. ఈ చిత్రం కొంతమంది విమర్శకులకు, ప్రేక్షకులకు శంకరాభరణం కన్నా గొప్పదని కూడా అనిపిస్తుంది. అలాంటి అపురూప చిత్రంలో మాధవి అనే ముఖ్యమైన పాత్రను పోషించారు నటి జయప్రద. ఆ సినిమా తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిందని ఒక…

Read Full News
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో | Peddapalli Siddhapalli Village: Mysterious Black Magic Ritual Video Goes Viral, Locals Seek Police Probe Watch

అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో | Peddapalli Siddhapalli Village: Mysterious Black Magic Ritual Video Goes Viral, Locals Seek Police Probe Watch

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిద్దపల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతోంది. గ్రామంలో అనుమానాస్పదంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సింగరేణి ప్రభావిత గ్రామం కావడంతో ప్రస్తుతం జనసంచారం లేక, అక్కడక్కడా కొన్ని ఇళ్లు మాత్రమే ఉండటంతో ఈ ఘటనపై మరింత చర్చకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోని ప్రధాన రహదారిపై నిర్మానుష్య ప్రదేశంలో అనుమానాస్పద పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో…

Read Full News
Sarfaraz Khan: రుతురాజ్, షేక్ రషీద్‌లను కాదని సర్ఫరాజ్‌కే ఛాన్స్.. సెలెక్టర్ల అసలు లెక్క ఇదే | Why Sarfaraz Khan Replaced Sai Sudharsan Over Ruturaj Gaikwad for Sri Lanka Tests

Sarfaraz Khan: రుతురాజ్, షేక్ రషీద్‌లను కాదని సర్ఫరాజ్‌కే ఛాన్స్.. సెలెక్టర్ల అసలు లెక్క ఇదే | Why Sarfaraz Khan Replaced Sai Sudharsan Over Ruturaj Gaikwad for Sri Lanka Tests

Sarfaraz Khan: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‎కు భారత యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రస్తుతం అతను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. అయితే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సెలెక్టర్ల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఆశ్చర్యకరంగా ఇండియా-ఎ జట్టులో కూడా లేని సర్ఫరాజ్ ఖాన్‌ను శ్రీలంక పర్యటన కోసం సాయి సుదర్శన్ స్థానంలో వైట్-బాల్ ప్రాతిపదికన సెలక్ట్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్…

Read Full News
Multibagger: రూ.71 స్టాక్ రూ.820కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్! | Best stocks to buy multibagger ice make refrigeration share gave huge return in five years

Multibagger: రూ.71 స్టాక్ రూ.820కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్! | Best stocks to buy multibagger ice make refrigeration share gave huge return in five years

Multibagger: స్టాక్ మార్కెట్‌లో ప్రతిఒక్కరూ ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతారు. భారత మార్కెట్‌లో అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కూడా ఉంది. ఇది 5 సంవత్సరాలలో పెట్టుబడిదారుల డబ్బును అనేక రెట్లు పెంచింది. 71 రూపాయల స్టాక్ 820 రూపాయలకు పెరిగింది. ఈ స్టాక్ పేరు ఏమిటి? స్టాక్ మార్కెట్‌లోని అత్యంత అస్థిర పరిస్థితులలో కూడా ఈ స్టాక్ గొప్ప పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ ఏటా మంచి పనితీరును కనబరుస్తోంది. ఫలితంగా పెట్టుబడిదారులు మల్టీ-బిలియన్…

Read Full News
Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ | The RSS All India Coordination Meeting 2026 will be held in Visakhapatnam starting August 19

Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ | The RSS All India Coordination Meeting 2026 will be held in Visakhapatnam starting August 19

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశాలు జరగనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యం కార్యక్రమాల్లోనూ నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు…

Read Full News
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Low Pressure System Effect: Rain Forecast for Andhra Pradesh and Telangana for Three More Days

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Low Pressure System Effect: Rain Forecast for Andhra Pradesh and Telangana for Three More Days

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో, ఆగస్టు 12, 2026 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం…

Read Full News