Headlines
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Why Crying is Good for Health, Science and Mental Benefits

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Why Crying is Good for Health, Science and Mental Benefits

మన సమాజంలో ఏడ్వడం బలహీనతకు సంకేతం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా మగవారు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏడ్వడం అనేది బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. బాధగా ఉన్నప్పుడైనా, ఆనందభాష్పాలు వచ్చినప్పుడైనా మనసారా ఏడ్చేశాక మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏడ్చినప్పుడు…

Read Full News
లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం! | Ladakh to Launch India’s First High Altitude Wildlife Safari for Snow Leopard Sightings

లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం! | Ladakh to Launch India’s First High Altitude Wildlife Safari for Snow Leopard Sightings

భారత్‌లో అడవి జంతువులను చూడాలంటే సాధారణంగా పచ్చని అడవులు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, లడఖ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన లోయలు, రాతి కొండలు, విస్తారమైన నీలి ఆకాశం మధ్య అత్యంత అరుదైన మంచు చిరుతను గుర్తించడం అంత సులభం కాదు. రాళ్ల మధ్య కలిసిపోయే దాని శరీర రంగు కారణంగా శిక్షణ పొందిన కంటికి కూడా అది కనిపించకుండా పోతుంది. అందుకే దీనిని ‘పర్వతాల…

Read Full News
నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు.. | Who is Apasmara Under Lord Nataraja Feet, Mystery Revealed

నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు.. | Who is Apasmara Under Lord Nataraja Feet, Mystery Revealed

పరమశివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చే అత్యంత అద్భుతమైన, మనోహరమైన రూపాలలో నటరాజ స్వరూపం ఒకటి. విశ్వ నాట్య చక్రవర్తి అయిన పరమేశ్వరుడు చేసే ఆనంద తాండవం సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే నటరాజ స్వామి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన కుడిపాదం కింద ఒక మరుగుజ్జు రాక్షసుడు పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఆ రాక్షసుడు ఎవరు? ఆయన నటరాజుని పాదాల కింద ఎందుకు…

Read Full News
పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే.. | Why You Should Eat Sitting on the Floor, Health Benefits Explained

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే.. | Why You Should Eat Sitting on the Floor, Health Benefits Explained

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. పూర్వకాలం నుండి మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో డైనింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ఒక సహజమైన ఔషధం. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటున్నప్పుడు,…

Read Full News
తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు! | Telangana Niagara Turns Into a Mini Fair: Tourists Flock to Bogatha Waterfalls Amidst Spectacular Rains

వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి.. జలపాతాల సందర్శనకు ఇప్పుడు జనం పరుగులు పెడుతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ నయాగరా బొగత జలపాతాలు జాతరను తలపిస్తున్నాయి. తెలంగాణ నయాగరా బొగత జలపాతాలు మేడారం మినీ జాతరను తలపిస్తున్నాయి. 50 అడుగులు ఎత్తు నుంచి పాలధారలా జాలువరుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివితీరా ఎంజాయ్…

Read Full News
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో చాన్స్! ఏపీ, తెలంగాణలో జాబ్స్ ఎన్నంటే..? దరఖాస్తుకు చివరి తేదీ ఇదే | SBI Recruitment 2026: 1,538 Clerk Vacancies Announced, Apply Online by August 27

SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో చాన్స్! ఏపీ, తెలంగాణలో జాబ్స్ ఎన్నంటే..? దరఖాస్తుకు చివరి తేదీ ఇదే | SBI Recruitment 2026: 1,538 Clerk Vacancies Announced, Apply Online by August 27

SBI Recruitment 2026 Telugu: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. మొత్తం 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు…

Read Full News
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి? | Why Having a Beautiful Wife Can Become a Challenge for a Husband Know Chanakyas Teachings

చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి? | Why Having a Beautiful Wife Can Become a Challenge for a Husband Know Chanakyas Teachings

భర్త అన్ని విషయాల్లో తక్కువగా ఉండి, కానీ భార్య అందంగా ఉంటే, అదే పెద్ద సమస్య అని చాణుక్యుడు చెబుతున్నారు. చాణక్య నీతి ప్రకారం భార్య అందం గురించి భర్త ఎక్కడా చెప్పకూడదు. ఆమె గురించి గొప్పలు చెప్పుకోవడం అంత మంచిది కాదు. అందంగా ఉన్న భార్య , భర్తను గౌరవించకపోతే అక్కడ సమస్యలు ఎక్కువగా ఉంటాయి

Read Full News
Tollywood : ఆ హీరో నా దేవుడు.. ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు.. | Actor Prabhas Sreenu on His Divine Bond with Actor Prabhas Reveals Untold Stories

Tollywood : ఆ హీరో నా దేవుడు.. ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు.. | Actor Prabhas Sreenu on His Divine Bond with Actor Prabhas Reveals Untold Stories

నటుడు ప్రభాస్‌తో తన అనుబంధంపై ప్రభాస్ శ్రీను ఓ పాడ్‌కాస్ట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైజాగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రభాస్‌ను కలిసిన నాటి నుండి వారి స్నేహం మొదలైందని శ్రీను తెలిపారు. ప్రభాస్ చుట్టూ సాధారణంగా 10-15 మంది స్నేహితులు ఉంటారని, అయితే వీరిద్దరి మధ్య ఇంతటి బలమైన అనుబంధం ఏర్పడటానికి గల కారణాన్ని తాను పూర్తిగా వివరించలేనని, అది ఒక దైవ సంబంధమైన విషయమని శ్రీను అన్నారు. ప్రభాస్ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, ఆయనకు నటించడం ఇష్టం…

Read Full News
పాతకాలం నాటి కోడి కూర రుచి కావాలా..? ఈ చిట్కాలతో ఇంట్లోనే కమ్మని చికెన్ కర్రీ.. ఎంత అన్నమైనా తినొచ్చు.. | Want Old Style Traditional Chicken Curry Taste? Follow These Simple Tips for a Delicious Bonalu Special Homemade Recipe

కోడి కూర.. అనగానే నాన్‌వెజ్ ప్రియులకు నోరూరుతుంది.. పండగైనా, ఎప్పుడు తినాలన్నా.. చికెన్ తెచ్చుకుని కమ్మగా వండుకోవాల్సిందే.. అయితే.. అంతకుముందు మన పెద్దలు వండితే కూర అద్భుతంగా ఉండేది.. కానీ.. ఇప్పుడు అంతగా రుచి రావడం లేదని పేర్కొంటుంటారు చాలామంది.. అలా తయారు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, వంట కొత్తగా నేర్చుకునే వారికి ఈ ఆలోచన వస్తుంది. కానీ సరైన పద్ధతులు, కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే ఎవరైనా…

Read Full News
Anitha Chowdary : నాకు యాక్సిడెంట్ జరిగితే అందరూ నవ్వారు.. ఆ పెద్ద హీరో మాత్రం అలా చేస్తారనుకోలేదు.. నటి అనితా.. | Actress Anitha Chowdary Shares Balakrishna Support Amidst Career Setbacks and Major Accidents

టాలీవుడ్ నటి అనిత చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చత్రపతి సినిమాలో సూరీడు అనే డైలాగ్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటనా ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్న తీరును పంచుకున్నారు. ఆమె తన కెరీర్‌లో సపోర్టింగ్ పాత్రల నుండి తల్లి పాత్రల వరకు అనేక విభిన్న పాత్రలలో నటించి మెప్పించారు. ఉయ్యాల జంపాల, మెంటల్…

Read Full News