Headlines
Rahane-Jaiswal: యశస్వి చేసిన పనికి 4 మ్యాచ్‌ల బ్యాన్.. చివరి నిమిషంలో రహానే ఏం చేశాడంటే? | Ajinkya Rahane Yashasvi Jaiswal Was Facing a 4 Match Ban Then Rahane Took This Decision

Rahane-Jaiswal: యశస్వి చేసిన పనికి 4 మ్యాచ్‌ల బ్యాన్.. చివరి నిమిషంలో రహానే ఏం చేశాడంటే? | Ajinkya Rahane Yashasvi Jaiswal Was Facing a 4 Match Ban Then Rahane Took This Decision

Rahane-Jaiswal: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఒక పాత వివాదంపై సంచలన విషయాలను వెల్లడించారు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతనిపై ఏకంగా 4 మ్యాచ్‌ల నిషేధం పడే ప్రమాదం ఉండిందని, తాను తీసుకున్న నిర్ణయం వల్లే అతని కెరీర్ నిలిచిందని రహానే తెలిపారు. వెస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో వెస్ట్ జోన్…

Read Full News
IND vs SL: ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ | Mohammed Siraj Smashes Three Consecutive Sixes to Seal Thrilling Win for Team India

IND vs SL: ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ | Mohammed Siraj Smashes Three Consecutive Sixes to Seal Thrilling Win for Team India

IND vs SL: శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతమైన విజయం లభించింది. కొలంబోలోని ఎన్‌సీసీ మైదానంలో జరిగిన ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ ఫలితం కంటే కూడా అక్కడ వాతావరణానికి అలవాటు పడేందుకు టీమిండియా ఆటగాళ్లు దీనిని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు. చివరి రోజున లంక జట్టు విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి…

Read Full News
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | Why Do We Chant God’s Name After Sneezing? Know the Spiritual Significance Behind This Tradition

తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | Why Do We Chant God’s Name After Sneezing? Know the Spiritual Significance Behind This Tradition

God name After Sneezing Telugu: మనం ఒక రోజులో ఎన్నిసార్లు దేవుని నామాన్ని స్మరిస్తామో ఆలోచిస్తే.. ఆ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు, పూజ చేసే సమయంలో లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాత్రమే భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తుంటాం. అయితే మన పెద్దలు మాత్రం రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సందర్భాల్లో కూడా దేవుని నామాన్ని స్మరించాలని చెబుతుంటారు. అలాంటి వాటిలో తుమ్మినప్పుడు దేవుని నామాన్ని ఉచ్చరించడం ఒకటి. చాలామంది తుమ్మిన…

Read Full News
Allu Arjun: విశాఖలో AAA సినిమాస్ ఏర్పాటు.. కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. | Allu Arjun Interesting Comments On AAA Cinemas Vizag Grand Opening Event

Allu Arjun: విశాఖలో AAA సినిమాస్ ఏర్పాటు.. కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. | Allu Arjun Interesting Comments On AAA Cinemas Vizag Grand Opening Event

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో AAA సినిమాస్ ఏర్పాటు చేశారు. ఆదివారం బన్నీ చేతుల మీదుగా AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగోత్రి సినిమా రోజుల్లో వైజాగ్ రోడ్డుపై తనను ఎవరూ గుర్తుపట్టేవారు కాదని.. ఇప్పుడే అదే రోడ్డుపై నడవలేకపోతున్నానని అన్నారు….

Read Full News
Actress: పెట్‌డాగ్‌కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

Actress: పెట్‌డాగ్‌కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

ఈ మధ్యన పెట్ డాగ్స్ ను కూడా కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు చాలా మంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో పెట్ డాగ్ ను పెంచుకుంటున్నారు. కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే పెట్ డాగ్స్ ను పెంచుకుంటున్నారు. ప్రముఖ తమిళ నటి మహాలక్ష్మికి కూడా మూగజీవాలంటే ఇష్టం. అందుకే ఆమె ఇంట్లోనే మైలో అనే ఓ పెట్ డాగ్ ను పెంచుకుంటోంది. సినిమాలు, సీరియల్స్ పనుల్లో ఎంత బిజీగా…

Read Full News
ఈ చిన్న పిన్‌తో ఇన్ని పనులు చేయొచ్చా.. సిమ్ తీయడానికే కాదు అసలు కథ తెలిస్తే అవాక్కవుతారు.. | 5 Mind Blowing Uses of SIM Ejector Pin Beyond Opening SIM Tray, Check Details

ఈ చిన్న పిన్‌తో ఇన్ని పనులు చేయొచ్చా.. సిమ్ తీయడానికే కాదు అసలు కథ తెలిస్తే అవాక్కవుతారు.. | 5 Mind Blowing Uses of SIM Ejector Pin Beyond Opening SIM Tray, Check Details

రీసెట్ బటన్ నొక్కడానికి: వైఫై రూటర్లు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా సెట్ టాప్ బాక్స్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో రీసెట్ బటన్ చాలా చిన్న రంధ్రం లోపల దాగి ఉంటుంది. వేళ్లతో ఆ బటన్‌ను నొక్కడం సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో సిమ్ ఎజెక్టర్ పిన్ పర్ఫెక్ట్ టూల్‌గా పనిచేస్తుంది. ఆ చిన్న రంధ్రంలోకి పిన్‌ను సున్నితంగా నెట్టి, రూటర్‌ను సెకన్లలో రీసెట్ చేయవచ్చు.

Read Full News
CWG 2026: కామన్వెల్త్ 2026లో 39 పతకాలతో భారత్ ప్రభంజనం.. విజేతలను అభినందించిన ప్రధాని | PM Modi Meets India’s CWG 2026 Medal Winners After Historic Glasgow Campaign

CWG 2026: కామన్వెల్త్ 2026లో 39 పతకాలతో భారత్ ప్రభంజనం.. విజేతలను అభినందించిన ప్రధాని | PM Modi Meets India’s CWG 2026 Medal Winners After Historic Glasgow Campaign

CWG 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పతకాలతో దేశ కీర్తిని చాటిన విజేతలను ప్రధాని నేరుగా కలిసి అభినందనలు తెలిపారు. మన దేశానికి చెందిన ప్రధానమైన క్రీడలు కొన్ని ఈ టోర్నీలో లేకపోయినప్పటికీ, భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి టోర్నమెంట్‌లో ఏకంగా 39 పతకాలను సొంతం చేసుకున్నారు….

Read Full News
గ్రహాలన్నింటిదీ ఒకదారి.. శుక్రుడు మాత్రం అంతా రివర్స్ ఎందుకంటే? | Why Does Venus Rotate Backward? The Three Scientific Theories Behind Its Mysterious Motion video tv9d – Technology Videos in Telugu

గ్రహాలన్నింటిదీ ఒకదారి.. శుక్రుడు మాత్రం అంతా రివర్స్ ఎందుకంటే? | Why Does Venus Rotate Backward? The Three Scientific Theories Behind Its Mysterious Motion video tv9d – Technology Videos in Telugu

సౌర కుటుంబంలో గ్రహాలన్నీ ఒకే దిశలో ప్రయాణిస్తుంటే, శుక్ర గ్రహం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఖగోళ శాస్త్రవేత్తలను మేధోమథనానికి గురిచేస్తోంది. భూమితో సహా మిగిలిన గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పునకు తిరిగితే, శుక్రుడు మాత్రం తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడు. దీనినే శాస్త్రవేత్తలు ‘రెట్రోగ్రేడ్ రొటేషన్’ అంటారు. ఒకే వాయువు, ధూళి మేఘం నుంచి పుట్టినప్పటికీ శుక్రుడి ఈ వింత ప్రవర్తన వెనుక ప్రధానంగా మూడు శాస్త్రీయ కారణాలు ప్రచారంలో ఉన్నాయి….

Read Full News
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి | Rajahmundry medical student priyanka dies in hyderabad

రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి | Rajahmundry medical student priyanka dies in hyderabad

రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్‌లో కిమ్స్‌లో చికిత్సపొందుతూ కన్నుమూసింది. ప్రియాంక బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు నిర్ధారించిన వైద్యులు.. మ.3:22కి మృతిచెందినట్టు ప్రకటించిన వైద్యులు ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..

ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..

ఎక్కిళ్లు ఒకసారి మొదలైతే అంత సులువుగా ఆగవు. వరుసగా ఎక్కిళ్లు వస్తుంటే గొంతులో ఏదో పేలిపోతున్నట్లు, ప్రాణం విలవిలలాడుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో పక్కనున్న వాళ్లు వెంటనే కొన్ని నీళ్లు తాగు అని సలహా ఇస్తారు. అయితే, లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా కొన్నిసార్లు ఎక్కిళ్లు అస్సలు తగ్గవు. మరి ఈ ఇబ్బంది నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి ఒక సులభమైన శాస్త్రీయ మార్గం ఉందని మీకు తెలుసా? ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా, మీ…

Read Full News