Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్ ట్రై చేయండి! | Korean Glass Skin DIY: Rice Face Mask Details in Telugu
ఇంట్లో తయారు చేసుకునే ప్రతి పదార్థం అందరి చర్మానికీ ఒకేలా సరిపోదు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. మరి కొరియన్ స్టైల్‌లో ఈ DIY స్కిన్‌కేర్ పద్ధతులను ఎలా చేసుకోవాలి? తెలుసుకుందాం. 1. బియ్యంతో ఫేస్ మాస్క్ అర కప్పు బియ్యానికి ఒక కప్పు నీరు, ఒక టేబుల్‌స్పూన్ తేనె కలిపి మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల…