అమెరికాలో టాలీవుడ్‌కు అక్షయపాత్ర ఖాళీ.. ఓవర్సీస్ మార్కెట్ ఎందుకిలా డౌన్? | Why Is Tollywood’s Overseas Market Cooling Down Trump Policies, OTT Impact and Rising Risks video – Entertainment Videos in Telugu
ఒకప్పుడు టాలీవుడ్‌కు కాసుల వర్షం కురిపించిన ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు ఎందుకిలా చల్లబడిపోయింది..? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమాల ఫ్యూచర్‌ను కూడా డిసైడ్ చేస్తున్నాయా..? మునుపటిలా రేట్లు పెట్టి సినిమాలు చూసే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదా..? బ్రేక్ ఈవెనే గగనమైపోతున్న ఈ సిచ్యువేషన్‌లో.. ఓవర్సీస్ బయ్యర్లను బతికించడానికి ఏం చేస్తున్నారు..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే టాలీవుడ్‌కు అక్షయ పాత్ర. బాహుబలి 2 లాంటి సినిమాకు 20 మిలియన్ డాలర్లు వస్తే.. పుష్ప…