Viral Video: చూస్తుండగానే రోడ్డుపై నుంచి ఒక్కసారిగా పొగలు.. ఏమైందని దగ్గరకెళ్లగా..
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెను ప్రమాదం తప్పింది. మదీనాగూడలో ఒక్కసారిగా భారీ పేలుడు కలకలం రేపింది. జీఎస్‌ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి అతని కాలికి తీవ్ర గాయమై, సగం కాలు ఎరిగి పడింది మరో ఇద్దరికి కూడా గాయాలు కావడంతో…