Headlines
Tollywood : మహేష్ బాబు పక్కన ఆ హీరోయిన్.. చాలా మంది వద్దు అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. | Director Srinu Vaitla Reveals Untold Story Behind Mahesh Babu and Samantha Dookudu Pairing

దూకుడు చిత్రం విడుదలై దశాబ్దం దాటినా ఆ సినిమా మేకింగ్ వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ముఖ్యంగా, సూపర్‌స్టార్ మహేష్ బాబు పక్కన సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక ఉన్న కీలక విషయాలు దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా వెల్లడించారు. సమంత అప్పటికి తెలుగులో ఏ మాయ చేసావె చిత్రంతో మాత్రమే ప్రధాన నాయికగా నటించి, బృందావనం సినిమాలో ఒక నాయికగా కనిపించారు. ఈ నేపథ్యంలో, ఆమెను మహేష్ బాబు లాంటి…

Read Full News
దిగ్గజ ఫుట్‌బాలర్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత | Lionel Messi’s Father Jorge Messi Dies at 68: His Role in the Football Legend’s Career

దిగ్గజ ఫుట్‌బాలర్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత | Lionel Messi’s Father Jorge Messi Dies at 68: His Role in the Football Legend’s Career

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇంటర్ మయామి స్టార్ లియోనెల్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జ్.. అర్జెంటీనాలోని రొసారియోలోని ఓ వైద్య కేంద్రంలో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. జార్జ్ మెస్సీ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. 2026 జూన్‌లో మెస్సీ కుటుంబం ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని,…

Read Full News
Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. | Massive Theft in Tirupati Sonovision: Mobiles Worth Rs 2 Crore Stolen

Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. | Massive Theft in Tirupati Sonovision: Mobiles Worth Rs 2 Crore Stolen

టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి భారీ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్‌లో ఉన్న సోనోవిజన్‌ మొబైల్‌ షాపులోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. షోరూం గోడకు భారీ రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లు.. షాపులో ఉన్న మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన యజమాని.. గోడకున్న రంధ్రం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, ర్యాక్‌లలో ఉండాల్సిన ఫోన్‌లు కనిపించకపోవడంతో స్థానిక…

Read Full News
వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే? | Dog Worship for Rain in Anantapur: Villagers Perform Unique Ritual to Please Rain God

వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే? | Dog Worship for Rain in Anantapur: Villagers Perform Unique Ritual to Please Rain God

వర్షం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం, గాడిదలకు పెళ్లిళ్లు నిర్వహించడం వంటి వింత ఆచారాల గురించి విని ఉంటాం. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం మరో ఆసక్తికరమైన సంప్రదాయం కొనసాగుతోంది. వర్షాలు కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు ఓ కుక్కను కాటమరాయుడి ప్రతిరూపంగా భావించి పూజించడం ఇక్కడ ప్రత్యేకతగా మారింది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విత్తనాలు వేసే సమయం దాటిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు…

Read Full News
AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే | AI Jobs in India: AI Creates More Jobs Than It Destroys, Says Nomura Report

AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే | AI Jobs in India: AI Creates More Jobs Than It Destroys, Says Nomura Report

Artificial Intelligence Jobs Telugu: కృత్రిమ మేధ (AI) కారణంగా ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. అయితే తాజా అధ్యయనం ఈ అభిప్రాయానికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. ప్రపంచంలోని పలు కంపెనీలకు ‘బ్యాక్ ఆఫీస్’గా సేవలందిస్తున్న భారత్.. AI ఉద్యోగాలపై ప్రభావాన్ని అంచనా వేయడానికి కీలకమైన పరీక్షా వేదికగా మారుతోందని నోమురా హోల్డింగ్స్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నోమురా ఆర్థికవేత్తలు సోనల్ వర్మ, సి యింగ్ తోహ్ రూపొందించిన నివేదికలో ఆసియాలో AI కారణంగా ఏర్పడుతున్న ఉద్యోగాలు,…

Read Full News
రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే వణుకు పుట్టాల్సిందే! | YCP Leader Chenna Reddy Murdered in Macherla, Palnadu District | DSP Investigation

రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే వణుకు పుట్టాల్సిందే! | YCP Leader Chenna Reddy Murdered in Macherla, Palnadu District | DSP Investigation

పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. రాత్రి గ్రామానికి వెలుతున్న నేతని కారుతో గుద్ది, కళ్లలో కారం చల్లి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశార గుర్తుతెలియని వ్యక్తులు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. మరో వైపు ఈఘటనపై మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సైతం రంగంలోకి దిగారు. ఈ కేసు దర్యాప్తుపై డిఎస్పీతో…

Read Full News
Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ  సీక్రెట్ టిప్ తో అసలైన  రుచితో మీ సొంతం | Street Style Pesara Punukulu Recipe Telugu Crispy Moong Dal Fritters

Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ  సీక్రెట్ టిప్ తో అసలైన  రుచితో మీ సొంతం | Street Style Pesara Punukulu Recipe Telugu Crispy Moong Dal Fritters

ఈ పెసర పునుకుల తయారీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత నీళ్లన్నీ వడకట్టి, మిక్సీ జార్‌లో లేదా గ్రైండర్‌లో వేసి 2 అంగుళాల అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వెన్నలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Read Full News
Mughlai Mutton Curry: కమ్మటి రిచ్ గ్రేవీతో రాయల్ స్టైల్ ముఘలాయ్ మటన్ కర్రీ.. ఈ సండే ఫుల్లుగా తినేయండి

Mughlai Mutton Curry: కమ్మటి రిచ్ గ్రేవీతో రాయల్ స్టైల్ ముఘలాయ్ మటన్ కర్రీ.. ఈ సండే ఫుల్లుగా తినేయండి

జీడిపప్పు, మసాలాలు, ఉడికించిన టమోటాలు మరియు వేయించిన ఉల్లిపాయల పేస్ట్‌తో చిక్కటి, పూసపూస లాంటి గ్రేవీతో ఈ కూర తయారవుతుంది. రోటీ, చపాతీ, పులావ్ లేదా వేడి వేడి అన్నంలోకి ఈ మటన్ కర్రీ అద్భుతమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. ఈ ముఘలాయ్ మటన్ కర్రీ తయారీకి ముందుగా ఒక కిలో లేత మటన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లు వడకట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు, అర…

Read Full News
Chennai Love Story: థియేటర్లను ఊపేసిన చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ.. రిలీజ్ ఎప్పుడంటే.. | Kiran Abbavaram Latest Super Hit Chennai Love Story Movie OTT Streaming Rights Acquired by Sony LIV

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న కంటెంట్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. అటు హీరోగా.. ఇటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్, విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడింది. సుమారు…

Read Full News
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే? | AP Govt Launches Anti Snake Venom Service in 108 Ambulances

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే? | AP Govt Launches Anti Snake Venom Service in 108 Ambulances

పాముకాటు వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే విషప్రభావం తీవ్రం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్‌లో ASV ఉందని EMT ఇష్టానుసారం ఇవ్వరు. బాధితుడిలో విషప్రభావ లక్షణాలు కనిపిస్తే ముందుగా మంగళగిరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ERC) వైద్యుడిని సంప్రదిస్తారు. అంబులెన్స్‌లోని డోమ్ కెమెరా ద్వారా వైద్యుడు బాధితుడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ASV అవసరమని…

Read Full News