Charging Tips: పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..? ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ.. | Public usb charging alert beware of juice jacking scams while charging your phone
రిమోట్, వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌లు ఇటీవల బాగా పెరిగిపోయాయి. దీంతో చేతిలో ఫోన్, ల్యాప్ టాప్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఇక ఎక్కడికైనా ప్రయాణాలంటే చేసేటప్పుడు కూడా ల్యాప్ టాప్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రయాణాల సమయంలో పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే ఛార్జింగ్ పోర్ట్‌ల నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, మెట్రో రైళ్లు, ఎయిర్ పోర్ట్.. ఇలా ప్రతీచోట పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో…