Headlines
Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | 10 Foot Python Captured in Nandyal’s Kranti Nagar, Released into Nallamala Forest

Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | 10 Foot Python Captured in Nandyal’s Kranti Nagar, Released into Nallamala Forest

నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీవాసి రఫీ ఇంటి సమీపంలో సుమారు పది అడుగుల పొడవు, ఇరవై కేజీలకు పైగా బరువు ఉన్న కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ కొండచిలువ మళ్లీ కనిపించడంతో వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ రజాక్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రజాక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న…

Read Full News
మంచులో గంటల తరబడి నిలబడినా గడ్డకట్టవు.. పెంగ్విన్‌ల అద్భుత శరీర రహస్యం ఏంటో తెలుసా? | Barefoot on 50°C Antarctic Ice: How Penguins Survive Where Others Would Freeze

మంచులో గంటల తరబడి నిలబడినా గడ్డకట్టవు.. పెంగ్విన్‌ల అద్భుత శరీర రహస్యం ఏంటో తెలుసా? | Barefoot on 50°C Antarctic Ice: How Penguins Survive Where Others Would Freeze

అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతాల్లో ఒకటి. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా దిగజారుతాయి. మంచు తుఫాన్లు, గడ్డకట్టే గాలులు, నెలల తరబడి పేరుకుపోయే మంచు కారణంగా మనుషులు ప్రత్యేక రక్షణ దుస్తులు లేకుండా అక్కడ ఎక్కువసేపు ఉండటం అసాధ్యం. కానీ పెంగ్విన్‌లు మాత్రం జీవితాంతం అలాంటి వాతావరణంలోనే హాయిగా జీవిస్తాయి. మంచుపై చెప్పులు లేకుండా నడవడం, గడ్డకట్టే సముద్ర జలాల్లో ఈదడం, గంటల తరబడి మంచులో నిలబడటం వాటికి…

Read Full News
గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు! | How Horses Help Save Snakebite Victims: The Science Behind Anti Snake Venom (ASV) Production

గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు! | How Horses Help Save Snakebite Victims: The Science Behind Anti Snake Venom (ASV) Production

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది పాముకాటుకు గురవుతుంటారు. భారతదేశంలోనూ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న యాంటీ స్నేక్ వెనం (ASV) తయారీలో గుర్రాల పాత్ర అత్యంత కీలకం. గుర్రాల రక్తంలో తయారయ్యే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) వల్లే పాముల విషానికి విరుగుడు సిద్ధమవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు గుర్రాలు పరోక్షంగా మనుషులకు పునర్జన్మ ఇస్తున్నాయి అని చెబుతుంటారు. గుర్రాలనే ఎందుకు ఎంచుకుంటారు? యాంటీవెనమ్ తయారీకి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద గుర్రాలను ఎంపిక…

Read Full News
FCRA సవరణ బిల్లులో బిగ్ ట్విస్ట్..! అమిత్ షా ఇచ్చిన హామీ ఏంటి? | FCRA bill to be discussed in Parliament on August 12 as Centre continues outreach

FCRA సవరణ బిల్లులో బిగ్ ట్విస్ట్..! అమిత్ షా ఇచ్చిన హామీ ఏంటి? | FCRA bill to be discussed in Parliament on August 12 as Centre continues outreach

వివాదాస్పద విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు–2026 (FCRA Amendment Bill)పై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ బిల్లును గత కాలానికి (రెట్రోస్పెక్టివ్‌గా) వర్తింపజేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా వెల్లడించారు. మిజోరం చర్చి నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈ బిల్లును ఆగస్టు 12న పార్లమెంట్‌లో చర్చించి ఆమోదానికి తీసుకురానున్నట్లు హోంమంత్రి…

Read Full News
Hyderabad: ఆ అమ్మాయి దుబాయ్‌లో కాదు.. హైదరాబాద్‌లోనే మాయమైంది..! సినిమాలను మించిన ట్విస్టులు..

Hyderabad: ఆ అమ్మాయి దుబాయ్‌లో కాదు.. హైదరాబాద్‌లోనే మాయమైంది..! సినిమాలను మించిన ట్విస్టులు..

దుబాయ్‌కు ఉద్యోగం కోసం వెళ్లిన యువతి కనిపించకుండా పోయిందని భావించిన కుటుంబానికి, పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అదృశ్యం కాలేదని, నెలల క్రితమే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఆ తర్వాతే కనిపించకుండా పోయిందని పోలీసులు గుర్తించారు. టోలిచౌకికి చెందిన షాహిదా బేగం కుమార్తె అదీబా (24) 2025 ఆగస్టులో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లింది. కొంతకాలం తర్వాత ఆమెతో కుటుంబ సభ్యులకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో…

Read Full News
Video: బ్యాట్‌ చూపిస్తూ పాక్ ప్లేయర్ నోటిదూల.. సెలైంట్‌గా ఇచ్చిపడేసిన మనోడు.. క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రివేంజ్ | Venkatesh prasad aamir sohail 1996 world cup revenge moment india vs pakistan

Video: బ్యాట్‌ చూపిస్తూ పాక్ ప్లేయర్ నోటిదూల.. సెలైంట్‌గా ఇచ్చిపడేసిన మనోడు.. క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రివేంజ్ | Venkatesh prasad aamir sohail 1996 world cup revenge moment india vs pakistan

Venkatesh Prasad vs Aamir Sohail: 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మైదానంలో భారత్ పాకిస్తాన్ పోరు రణరంగాన్ని తలపించింది. పాక్ ఓపెనర్ ఆమీర్ సోహైల్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి, బంతి తెచ్చుకోమంటూ వేలు చూపిస్తూ తీవ్రంగా నిందించాడు. మరుసటి బంతికే క్లీన్ బోల్డ్ చేసి ప్రసాద్ ఇచ్చిన నోరూయించే కౌంటర్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈనెల 5న పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న వెంకటేష్ ప్రసాద్‌కు.. నెటిజన్లు ఈ వీడియోతో…

Read Full News
Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో! | Jewelry shop gold theft in Tandur, Vikarabad district, shocking video goes viral

Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో! | Jewelry shop gold theft in Tandur, Vikarabad district, shocking video goes viral

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అత్యంత చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణ సిబ్బంది దృష్టి మరల్చి పది గ్రాముల బంగారు గొలుసును అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుర్ఖాలు ధరించిన ముగ్గురు మహిళలతో పాటు మరో…

Read Full News
Income Tax: ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..! | Itr filing last date 31 august 2026 itr 3 itr 4 tax rules

Income Tax: ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..! | Itr filing last date 31 august 2026 itr 3 itr 4 tax rules

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సీజన్ జోరుగా సాగుతోంది. జీతం తీసుకునే చాలా మంది వ్యక్తులకు, పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి గడువు జూలై 31, 2026, అది ఇప్పుడు ముగిసింది. అయితే, మీరు చిన్న వ్యాపార యజమాని, ఫ్రీలాన్సర్ లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారైతే, మీకు కొంత ఉపశమనం ఉంది. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులందరికీ ఒకే గడువును నిర్దేశించలేదు. కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు వారి…

Read Full News
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..! | Crispy Mutton Boti Fry Recipe: How to Make Spicy, Restaurant Style Boti Fry at Home

బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై.. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఫిదా అవ్వాల్సిందే..! | Crispy Mutton Boti Fry Recipe: How to Make Spicy, Restaurant Style Boti Fry at Home

బోనాల పండగ వాతావరణంలో నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో బోటీ ఫ్రై ఒకటి. ఎప్పుడూ చేసుకునే సాధారణ కర్రీలా కాకుండా, ప్రత్యేకమైన పద్ధతిలో బోటీని ఫ్రై చేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ముందుగా బోటి ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్ళు వేడి చేసుకోవాలి. మరోవైపు బోటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పేగుల్ని, గలబోటిని మొత్తాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. వీటన్నిటినీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత,…

Read Full News
Kamika Ekadashi: కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా పూజిస్తే.. | Kamika Ekadashi 2026: Date, Puja Timings, Tulsi Significance and Spiritual Benefits

Kamika Ekadashi: కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా పూజిస్తే.. | Kamika Ekadashi 2026: Date, Puja Timings, Tulsi Significance and Spiritual Benefits

Kamika Ekadashi Telugu: ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఇది ఒకటి. 2026 సంవత్సరంలో ఉదయ తిథి ప్రకారం కామిక ఏకాదశి వ్రతాన్ని ఆగస్టు 9, ఆదివారం ఆచరిస్తారు. పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి ఆగస్టు 8 మధ్యాహ్నం 1:59 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 9 ఉదయం 11:04 గంటలకు ముగుస్తుంది. వ్రత పారణ (ఉపవాస విరమణ)ను ఆగస్టు 10 ఉదయం 5:47 నుంచి…

Read Full News