3 లక్షల స్కూటర్లతో హీరో సంచలనం..! విడా ఎలక్ట్రిక్ సేల్స్ చూస్తే పిచ్చెక్కిపోతోంది | Hero MotoCorp’s Vida Electric Scooter Brand Crosses 3 Lakh Retail Sales Milestone in India!
తొలి లక్ష అమ్మకాలకు సుమారు 33 నెలలు పట్టినప్పటికీ కేవలం ఐదు నెలల్లోనే రెండు లక్షల నుంచి మూడు లక్షలకు చేరుకోవడం విడా స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, వ్యూహాత్మక విధానాలతో దూసుకెళ్తున్న ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! తాజా గణంకాలు.. హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా భారత మార్కెట్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలు మూడు లక్షల మార్క్‌ను…