Headlines
పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. లేదంటే నష్టాలే! | Yellow Sapphire (Pukhraj) Benefits and Side Effects: Who Should Wear It and the Right Wearing Method

పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. లేదంటే నష్టాలే! | Yellow Sapphire (Pukhraj) Benefits and Side Effects: Who Should Wear It and the Right Wearing Method

Yellow Sapphire Benefits Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో దేవతల గురువైన బృహస్పతి (గురు గ్రహం)కు ప్రతీకగా పుష్యరాగం (Yellow Sapphire)ను అత్యంత పవిత్రమైన రత్నంగా పరిగణిస్తారు. జ్ఞానం, వివేకం, గౌరవం, ఐశ్వర్యం, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో ఇది సహాయపడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే, ప్రతి ఒక్కరూ ఈ రత్నాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతకాన్ని పరిశీలించకుండా పుష్యరాగాన్ని ధరిస్తే ప్రయోజనాల కంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. జ్యోతిష్యం…

Read Full News
Rava Laddu: పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే! | Soft and Juicy Perfect Rava Laddu Recipe in Telugu

Rava Laddu: పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే! | Soft and Juicy Perfect Rava Laddu Recipe in Telugu

ఇలా చేయడం వల్ల కొబ్బరిలోని తడంతా రవ్వ పీల్చుకుని, రవ్వ వేపేటప్పుడు కొబ్బరి పాల రుచిని అందించి అద్భుతమైన టేస్ట్‌ను ఇస్తుంది. ఈ దశను అసలు స్కిప్ చేయకూడదు. రవ్వ నానిన తర్వాత పాన్‌లో 50 గ్రాముల నెయ్యి వేడిచేసి కాసిన్ని జీడిపప్పు, కిస్మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

Read Full News
Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! | Varalakshmi Pooja at Home 2026 details in Telugu

Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! | Varalakshmi Pooja at Home 2026 details in Telugu

వరలక్ష్మీ వ్రతం ఎంతో వైభవంగా చేసినా, ఎంతో సింపుల్‌గా ఇంట్లో చేసినా భక్తి, శ్రద్ధే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ముందుగా ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని సిద్ధం చేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మరి ఈ పూజకు అవసరమైన సామగ్రి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వరలక్ష్మీ పూజకు కావాల్సిన సామగ్రి కలశం (వెండి, రాగి లేదా పిత్తళి) బియ్యం కొబ్బరికాయ మామిడి ఆకులు లక్ష్మీదేవి…

Read Full News
Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే? | Actress Sreeleela Visits The Arunachaleswara Temple in Tiruvannamalai With Her Mother, Watch Video

Sreeleela: ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమేంటంటే? | Actress Sreeleela Visits The Arunachaleswara Temple in Tiruvannamalai With Her Mother, Watch Video

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం ఆలయాన్ని సందర్శించింది. అక్కడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ క్రమంలో ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే శ్రీలీల మాత్రం ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల అరుణాచలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి…

Read Full News
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పురోగతి! మీ రాశి ఉందా? | Saturn Enters Revati Nakshatra: These 3 Zodiac Signs May See Wealth, Career Growth and Success from August 20

శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పురోగతి! మీ రాశి ఉందా? | Saturn Enters Revati Nakshatra: These 3 Zodiac Signs May See Wealth, Career Growth and Success from August 20

కుంభ రాశి: శని కుంభ రాశికి అధిపతి కావడంతో, ఈ నక్షత్ర మార్పు కుంభ రాశివారిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, గురువులు, సన్నిహిత మిత్రుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. కుటుంబంలో…

Read Full News
Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత | Tension in Kurnool After Elderly Woman Dies Following Alleged Land Survey Dispute, Family Stages Protest

Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత | Tension in Kurnool After Elderly Woman Dies Following Alleged Land Survey Dispute, Family Stages Protest

కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు…

Read Full News
Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..! | Domestic LPG Consumers Could Face Higher Bills Under Proposed New Levy

Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..! | Domestic LPG Consumers Could Face Higher Bills Under Proposed New Levy

గ్యాస్ వినియోగదారులపై భారం మోపేలా మరో నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుములు వసూలు చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించి కిలోపై రూ.1.29పై రుసుంలు విధించాలని భావిస్తోంది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఈ రుసుం విధించేందుకు సిద్దమవుతోంది. దేశంలో ఇంధన నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ రుసుంలు వసూలు చేయాలని చూస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్ధితుల క్రమంలో దేశంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగుతుంది….

Read Full News
Vastu Tips: మీ ఇంట్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయా?.. అయితే వెంటనే ఈ ఉప్పు చిట్కా పాటించండి | Rock Salt Vastu Tips in Telugu

Vastu Tips: మీ ఇంట్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయా?.. అయితే వెంటనే ఈ ఉప్పు చిట్కా పాటించండి | Rock Salt Vastu Tips in Telugu

రాతి ఉప్పు వాస్తు దోషాలను పూర్తిగా తొలగిస్తుందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ వాస్తు విశ్వాసాల ప్రకారం దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. మరి రాతి ఉప్పుతో చేసే ముఖ్యమైన వాస్తు పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఇంటి నాలుగు మూలల్లో రాతి ఉప్పు ఉంచండి చిన్న గిన్నెల్లో రాతి ఉప్పును వేసి ఇంటి నాలుగు మూలల్లో ఉంచితే ప్రతికూల శక్తులు తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుందని…

Read Full News
Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!

Butter Naan: పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్.. దూదిలాంటి మెత్తటి నాన్ల కోసం ఇలా చేయండి!

ఉత్తర భారతీయ వంటకాలలో మరియు రెస్టారెంట్లలో పనీర్ కర్రీస్, నాన్-వెజ్ గ్రేవీలతో నంజుకుని తినే ప్రసిద్ధ రొట్టె 'బటర్ నాన్'. సాధారణంగా బటర్ నాన్ అనగానే రెస్టారెంట్లలో పెద్ద పెద్ద తందూర్‌లలో కాలుస్తుంటారు. అయితే ఇంట్లో తందూర్ లేకపోయినా మన ఇంట్లోని మామూలు పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ దూదిలాంటి మెత్తటి బటర్ నాన్లను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ బటర్ మసాలా లేదా చికెన్ గ్రేవీలతో ఈ వేడి వేడి బటర్ నాన్…

Read Full News
Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?

Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?

ఎవరైనా ఎదుటి వ్యక్తికి తమ ప్రేమ విషయాన్ని తెలియజేయాలంటే ఒక రొమాంటిక్ ప్లేస్ ను ఎంచుకుంటారు. కొందరు బీచ్‌కు తీసుకెళ్తారు. మరికొందరు రెస్టారెంట్‌, హోటల్స్ లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తారు. ఇంకొందరు గుడులు, కొండలు.. ఇంకా ఏదైనా మంచి ప్లేస్ ను ఎంచుకుంటారు. కానీ ఈ జబర్దస్త్ నటుడు మాత్రం మరీ వైల్డ్ గా ఆలోచించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని అర్ధరాత్రి ఏకంగా శ్మశానవాటికకు తీసుకెళ్లి అక్కడే ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్యనే…

Read Full News