Headlines
OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు | Vijay Antony Starrer Vanda Devullu Movie To Stream On ZEE5 OTT From August 7th

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు | Vijay Antony Starrer Vanda Devullu Movie To Stream On ZEE5 OTT From August 7th

‘బిచ్చ‌గాడు’(పిచ్చైకార‌ణ్‌) సినిమా విడుద‌లైన 10 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఆ సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా వంద దేవుళ్లు (తమిళంలో నూరు సామి). భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా ఇది తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం Zee5లో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ‘వంద దేవుళ్లు’ (నూరు సామి)…

Read Full News
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. జస్ట్ ఈ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే చాలు.. | AP Sadaram Certificate via WhatsApp: How to Book Slot and Download Online

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. జస్ట్ ఈ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే చాలు.. | AP Sadaram Certificate via WhatsApp: How to Book Slot and Download Online

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వందలాది ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దివ్యాంగులకు అత్యంత అవసరమైన సదరం సేవలను కూడా అదే వేదికపైకి తీసుకొచ్చింది. ఇకపై సదరం స్లాట్ బుకింగ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ కోసం నిరీక్షించాల్సిన పనిలేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో సేవలు పొందే అవకాశం కల్పించింది…

Read Full News
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పులు ఎలా వస్తాయి? మతిపోగొట్టే వింత

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పులు ఎలా వస్తాయి? మతిపోగొట్టే వింత

వర్షాకాలం ప్రారంభం కాగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండిపోయిన చెరువులు, కుంటలు, గుంతలు ఒక్కసారిగా నీటితో నిండిపోతాయి. ఆ నీరు చేరిన కొద్ది రోజుల్లోనే పసుపు లేదా బంగారు రంగులో కనిపించే భారీ కప్పలు పెద్ద సంఖ్యలో ప్రత్యక్షమవుతాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కడా కనిపించని ఈ కప్పలు ఒక్కసారిగా ఎలా వస్తాయి? ఇన్ని రోజులు అవి ఎక్కడ ఉంటాయి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…..

Read Full News
IND vs SL : కుంబ్లే, అశ్విన్, హర్భజన్.. శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే | IND vs SL Muttiah Muralitharan Rules the Roost Top 10 Bowlers With Most Test Wickets

IND vs SL : కుంబ్లే, అశ్విన్, హర్భజన్.. శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే | IND vs SL Muttiah Muralitharan Rules the Roost Top 10 Bowlers With Most Test Wickets

IND vs SL : టీమిండియా ఆగస్టు 15, 2026 నుంచి శ్రీలంకలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్‌ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, శ్రీలంక టెస్ట్…

Read Full News
Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ | Real vs Fake Palm Jaggery: Easy Ways to Identify Authentic Palm Jaggery

Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ | Real vs Fake Palm Jaggery: Easy Ways to Identify Authentic Palm Jaggery

తాటి బెల్లం ఆరోగ్యానికి మేలు చేసే సహజ తీపి పదార్థంగా ప్రసిద్ధి చెందింది. తాటి చెట్టు నుంచి సేకరించే సహజ రసాన్ని మరిగించి తయారు చేసే బెల్లాన్ని తాటి బెల్లం అంటారు. ఇది ఎలాంటి రిఫైనింగ్ ప్రక్రియ లేకుండా తయారవడం వల్ల సహజ ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. టీ లేదా కాఫీతో పాటు లడ్డూలు, పాయసం, సీట్ల తయారీలోనూ తాటి బెల్లంను చెక్కరకు బదులుగా ఎక్కువగా వాడుతారు. ఆంధ్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తాటి బెల్లాన్ని…

Read Full News
Hyderabad: అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే..

Hyderabad: అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే..

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఘోర లిఫ్ట్ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. లిఫ్ట్ ఫ్లోర్‌కు రాకముందే తలుపులు తెరచుకోవడంతో, గమనించని ఒక మహిళ ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. సాంకేతిక లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడం ఎంతటి ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తాయో ఈ విషాద ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఆసుపత్రికి తరలించేలోపే ఆ మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, పోలీసులు ఈ ఘటనపై…

Read Full News
Cinema : క్షణక్షణం ఉత్కంఠ.. మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ రెస్పాన్స్.. | This Malayalam Suspense Thriller Movie Dridam Now Top Trending In Jio Hot star OTT

Cinema : క్షణక్షణం ఉత్కంఠ.. మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ రెస్పాన్స్.. | This Malayalam Suspense Thriller Movie Dridam Now Top Trending In Jio Hot star OTT

మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, క్రైమ్ త్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. ఆ సినిమా పేరు దృదం. మలయాళీ థ్రిల్లర్ ఇది.. మొదట్లో ప్రశాంతంగా, నెమ్మదిగా సాగుతుంది. కానీ తర్వాత అనుకోని ట్విస్టులు.. భయంకరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మతిపోగొడుతుంది. ముఖ్యంగా ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా జనాలను ఆశ్చర్యపరుస్తుంది. 128 నిమిషాల నిడివి గల ఈ థ్రిల్లర్‌ ప్రశాంతంగా మొదలవుతుంది. మొదటి 25 నుండి 30…

Read Full News
Breastfeeding Tips: బిడ్డకు పాలు సరిపోవడం లేదా?.. ఈ చిట్కాలతో తల్లికి వెంటనే పాలు పడతాయి!

Breastfeeding Tips: బిడ్డకు పాలు సరిపోవడం లేదా?.. ఈ చిట్కాలతో తల్లికి వెంటనే పాలు పడతాయి!

తల్లిపాలు ఉత్పత్తి పూర్తిగా “సప్లై అండ్ డిమాండ్” సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే బిడ్డ ఎంత తరచుగా పాలు తాగితే లేదా రొమ్ము నుంచి పాలు తొలగిస్తే, అంత ఎక్కువగా శరీరం కొత్త పాలను తయారు చేయడానికి సంకేతాలు అందుకుంటుంది. అందుకే కేవలం ప్రత్యేక ఆహారాలపై ఆధారపడకుండా సరైన పద్ధతిలో బిడ్డకు తరచూ పాలు ఇవ్వడం అత్యంత కీలకమని లాక్టేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 1. బిడ్డకు తరచుగా తల్లిపాలు ఇవ్వండి పాల ఉత్పత్తిని పెంచేందుకు అత్యంత ప్రభావవంతమైన…

Read Full News
ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై బాలికలకే కాదు.. బాలురకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వయస్సు, లింగభేదాలను కూడా మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ అమానవీయ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై పీఈటీ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్కూలు…

Read Full News
TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఈ విషయం తెలియకుండా వెళ్తే.. దర్శనం కష్టమే! | TTD Cancels Arjitha Sevas and Special Darshans for Tirumala Srivari Brahmotsavam | Details Here

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఈ విషయం తెలియకుండా వెళ్తే.. దర్శనం కష్టమే! | TTD Cancels Arjitha Sevas and Special Darshans for Tirumala Srivari Brahmotsavam | Details Here

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేశస్థానం కీలక సూచనలు చేసింది. తిరుమల క్షేత్రంలో త్వరలో శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, వేగవంతమైన సర్వదర్శనం కల్పించడమే లక్ష్యంగా పలు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది….

Read Full News