Headlines
Moral Story: ఓపిక లేకుండా నోరు జారితే చివరికి దక్కేది ఇదే.. తాబేలు – కొంగల నీతికథ | Turtle and Two Cranes Story: A Timeless Moral Story on Patience and Self Control

Moral Story: ఓపిక లేకుండా నోరు జారితే చివరికి దక్కేది ఇదే.. తాబేలు – కొంగల నీతికథ | Turtle and Two Cranes Story: A Timeless Moral Story on Patience and Self Control

అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే ఒక విశాలమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఎప్పుడూ స్వచ్ఛమైన నీరు నిండుగా ఉండేది. చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పూలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేది. చెరువులో చేపలు, కప్పలు, తామరపూలు, చిన్న చిన్న జలచరాలు సంతోషంగా జీవించేవి. వాటితో పాటు ఒక తెలివైన తాబేలు కూడా అక్కడ నివసించేది. ఆ తాబేలు చాలా స్నేహపూర్వక స్వభావం కలది. ప్రతిరోజూ రెండు తెల్లని…

Read Full News
వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

యమునా నదిలోని ఢిల్లీ పరిధిలో లభించే మంచినీటి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని ఎగువ ప్రాంతాల్లో లభించిన చేపలతో పోలిస్తే, ఢిల్లీ ప్రాంతంలోని చేపల్లో ఈ కాలుష్యం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 220 చేపలపై విస్తృత అధ్యయనం ఈ పరిశోధనలో హర్యానాలోని యమునానగర్, కర్నాల్‌తో పాటు…

Read Full News
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!

హైదరాబాద్: నగరంలో గంజాయి మత్తులో తిరిగే యువకుల ఆగడాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో 35 ఏళ్ల హమేర్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన హమేర్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పోందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన…

Read Full News
MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాల్లో 2011 వన్డే ప్రపంచకప్ విజయం ఒకటి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి బంతికి కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్సర్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. నాటి ఫైనల్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర వేసిన బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచి భారతదేశానికి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను…

Read Full News
Chapati Noodles: మిగిలిపోయిన చపాతీలను పారేయకండి.. 10 నిమిషాల్లో పిల్లలు కూడా ఇష్టపడే చపాతీ నూడుల్స్ రెడీ! | Chapati Noodles Leftover Roti Snacks Recipe details in Telugu

Chapati Noodles: మిగిలిపోయిన చపాతీలను పారేయకండి.. 10 నిమిషాల్లో పిల్లలు కూడా ఇష్టపడే చపాతీ నూడుల్స్ రెడీ! | Chapati Noodles Leftover Roti Snacks Recipe details in Telugu

ఈ రెసిపీలో మైదా నూడుల్స్‌కు బదులుగా గోధుమ చపాతీలనే ఉపయోగిస్తారు. అందువల్ల ఫైబర్ ఎక్కువగా లభించడంతో పాటు కూరగాయలు కూడా కలపడం వల్ల ఇది మరింత పోషకవంతమైన వంటకంగా మారుతుంది. కావలసిన పదార్థాలు మిగిలిపోయిన చపాతీలు – 4 ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది) క్యారెట్ – 1 (సన్నగా తరిగినది) క్యాప్సికం – ½ కప్పు క్యాబేజీ – ½ కప్పు పచ్చిమిర్చి – 2 వెల్లుల్లి రెబ్బలు – 4 (తరిగినవి) సోయా…

Read Full News
Sachin Tendulkar : ఏంటీ.. సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడారా? | Sachin Tendulkar Once Fielded for Pakistan at Age 13 Before Making India Debut The Untold 1987 Story

Sachin Tendulkar : ఏంటీ.. సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడారా? | Sachin Tendulkar Once Fielded for Pakistan at Age 13 Before Making India Debut The Untold 1987 Story

Sachin Tendulkar : క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్‎గా పేరొందిన సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున ఎన్నో మరుపురాని రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సచిన్, కొన్నిసార్లు బౌలింగ్‌తోనూ అద్భుతాలు చేశారు. అయితే ఆయన భారత జట్టులోకి అడుగుపెట్టడానికి రెండు సంవత్సరాల ముందే పాకిస్థాన్ జాతీయ జట్టు తరఫున ఫీల్డింగ్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. 1987లో కేవలం 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సచిన్ పాకిస్థాన్ గ్రీన్ జెర్సీ…

Read Full News
Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త! | Telangana ATCs to Train Youth in AI and EV Skills for Global Opportunities

Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త! | Telangana ATCs to Train Youth in AI and EV Skills for Global Opportunities

రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అండగా నలిచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలు మార్చే ప్రక్రియలను సాగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొత్త వాటిని కూడా నిర్మిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త భవణానికి మంత్రి వివేక్ వెంటక స్వామి భూవి పూజ చేశారు. ఈ ఏటీసీల్లో విద్యార్థులకు నైపుణ్య ఇవ్వడమే కాకుండా.. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం యువత తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, శిక్షణ నుంచి ఉద్యోగంలో…

Read Full News
Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‏కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది.. | Director Ajay Bhupathi Unveils Mangalavaaram 2 Sequel Details and Payal Rajput Dynamics

Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‏కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది.. | Director Ajay Bhupathi Unveils Mangalavaaram 2 Sequel Details and Payal Rajput Dynamics

దర్శకుడు అజయ్ భూపతి, తన బ్లాక్‌బస్టర్ హిట్‌లు ఆర్ఎక్స్ 100 , మంగళవారం తర్వాత, తన తదుపరి ప్రాజెక్ట్ మంగళవారం 2 సీక్వెల్‌పై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఆయన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో తన వృత్తిపరమైన అనుబంధం, తన వినూత్న చిత్ర నిర్మాణ శైలి, మంగళవారం చిత్రం సాధించిన అద్భుత విజయం గురించి చర్చించారు. పాయల్ రాజ్‌పుత్‌తో తన వ్యక్తిగత బంధం గురించి మాట్లాడుతూ, అజయ్ భూపతి “మా ఇద్దరి…

Read Full News
Vegetable Prices: హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు.. ఇదిగో లేటెస్ట్ రేట్లు ఇవే! | Check Latest Vegetable Prices in Hyderabad Kukatpally Rythu Bazar on 4th August

Vegetable Prices: హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు.. ఇదిగో లేటెస్ట్ రేట్లు ఇవే! | Check Latest Vegetable Prices in Hyderabad Kukatpally Rythu Bazar on 4th August

హైదరాబాద్‌లోని ప్రజలకు ఇదో ఊరటనిచ్చే వార్తనే చెప్పాలి. ఎందుకుంటే గత కొన్ని రోజుగా ముట్టుకుంటే అంటుకుంటాయోమో అనే స్థాయిలో ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు దిగొచ్చాయి. గత రెండు మూడు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాపు కూడా పెరిగిన రైతు మార్కెట్‌లకు వచ్చే కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో అవసరారిని సరిపడా కూరగాయలు అందుబాటులో ఉండడంతో ధరలు కూడా దిగొచ్చాయి. దీంతో హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలోని మోడరన్ అండ్ మోడల్ రైతుబజార్‌తో…

Read Full News
Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

చాలామంది పాములు కొన్ని వాసనలకు వెంటనే పారిపోతాయని, కొన్ని చిట్కాలతో శాశ్వతంగా దూరం పెట్టవచ్చని నమ్ముతుంటారు. కానీ అలాంటి చాలా విషయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే పాములకు ఇష్టంలేని వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అవి ఇంటి పరిసరాలకు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. 1. పాములకు బహిరంగ ప్రదేశాలు అంతగా నచ్చవు పాములు సాధారణంగా దట్టమైన పొదలు, చెత్త కుప్పలు, రాళ్ల మధ్య, కట్టెల గుట్టలు వంటి చోట్ల దాక్కోవడానికి ఇష్టపడతాయి….

Read Full News