వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్ తెలుసుకోండి
వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఈ సీజన్‌లో కొన్ని ఇబ్బందులు కూడా వెంట వస్తాయి. దోమలు, కీటకాలు, పాముల బెడదతో పాటు ఇంట్లో తేమ పెరగడం వల్ల నేలలు జారుగా మారడం కూడా ఒక ప్రధాన సమస్య. ముఖ్యంగా బాత్రూమ్‌లో తరచూ నీరు నిల్వ ఉండటం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల టైల్స్ జిడ్డుగా మారి జారిపడే ప్రమాదం పెరుగుతుంది. ఇది చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరం. అయితే బాత్రూమ్ టైల్స్‌ను జారకుండా ఉంచేందుకు…