OTT Movie: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Atharvaa And Thaman Starrer Hrudayam Murali Movie To Stream On Netflix OTT From August 7th
కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హృదయం మురళి’. అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం. వీరితో పాటు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్, లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్, మాళవికా మోహనన్ వంటి స్టార్స్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న…