Headlines
Jabardasth Nookaraju: పూరి గుడిసెలో బతుకులు.. జ్వరం వస్తేనే యాపిల్స్ తినేవాళ్లం.. ఎన్నో కష్టాలు అనుభవించా.. జబర్దస్త్ నూకరాజు.. | Jabardasth Nookaraju Shares His Childhood Struggules and Emotional about His Family

బుల్లితెరపై కామెడీ నటుడిగా పాపులర్ అయ్యాడు నూకరాజు. ముఖ్యంగా జబర్దస్త్, పటాస్ కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీలో పలు షోలలో సందడి చేస్తున్నాడు. అలాగే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు తన లైఫ్ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి పంచుకున్నాడు. చిన్నప్పుడు జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే ప్రేమ, సంబంధాలు, శ్రీదేవి డ్రామా…

Read Full News
Fresh Jasmine Secret: మల్లెపూలు తెచ్చిన మరుసటి రోజే నల్లబడిపోతున్నాయా?.. తెల్లగా, కమ్మటి పరిమళంతో ఉంచే సీక్రెట్ టిప్స్! | How to Keep Jasmine Flowers Fresh for a Week details in telugu

Fresh Jasmine Secret: మల్లెపూలు తెచ్చిన మరుసటి రోజే నల్లబడిపోతున్నాయా?.. తెల్లగా, కమ్మటి పరిమళంతో ఉంచే సీక్రెట్ టిప్స్! | How to Keep Jasmine Flowers Fresh for a Week details in telugu

ఇంట్లో లభించే కొన్ని చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి సరిగ్గా నిల్వ చేస్తే.. మల్లెపూలను ఏకంగా వారం రోజుల పాటు ఏమాత్రం రంగు మారకుండా, కమ్మటి పరిమళం తగ్గకుండా తాజాదనంతో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మల్లెపూలు నల్లబడకుండా, వాడిపోకుండా సురక్షితంగా దాచుకునే ఆ అద్భుతమైన స్టోరేజ్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాక్స్ & టిష్యూ పేపర్ హ్యాక్ మల్లెపూలు ఫ్రెష్‌గా ఉండటానికి గాలి, ఎక్కువ తేమ తగలకుండా చూడటం చాలా ముఖ్యం. ఏం…

Read Full News
కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు! | Scientists Discover Rare ‘Demon Cavefish’ With No Eyes and Transparent Skin, Brain Visible Through Body

కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు! | Scientists Discover Rare ‘Demon Cavefish’ With No Eyes and Transparent Skin, Brain Visible Through Body

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు శాస్త్ర ప్రపంచానికి తెలియని అత్యంత అరుదైన గుహ చేప జాతిని గుర్తించారు. హంట్స్‌విల్లే సమీపంలోని బాబ్‌క్యాట్ గుహలో ఈ చేపను కనుగొన్నారు. కళ్లులేకపోవడం, పూర్తిగా పారదర్శకమైన శరీరం, గూని ఆకారపు వెన్నెముక, ముళ్లలాంటి ఈకలు వంటి ప్రత్యేక లక్షణాలతో ఈ చేప అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెదడు కూడా బయటే కనిపిస్తుంది ఈ కొత్త చేపలో ఎలాంటి వర్ణద్రవ్యం (Pigment) ఉండదు. దీంతో దాని చర్మం పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది….

Read Full News
Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!

Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆర్టీసీ హయర్ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు. ఈ ఘటన కదిరి పట్టణంలో కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బస్పును ఛేదించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా బాలికల పాఠశాల వద్ద హయర్ కోసం…

Read Full News
మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ దాటలేరు.. | Can Humans Live Forever, Scientists Reveal the Maximum Lifespan Limit and Debunk Immortality Myths

మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ దాటలేరు.. | Can Humans Live Forever, Scientists Reveal the Maximum Lifespan Limit and Debunk Immortality Myths

డిజిటల్ యుగంలో రోజుకో హెల్త్ టిప్, వెల్నెస్ హాక్ ఇస్తూ వందల ఏళ్లు బతకొచ్చు, అమరత్వం సాధించవచ్చు అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, బయోహ్యాకర్లు చేస్తున్న ప్రచారాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నీళ్లు చల్లారు. మానవ జన్యు నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రకృతిసిద్ధ పరిమితుల వల్ల మనిషి ఎంత ప్రయత్నించినా గరిష్ట ఆయుర్దాయం 146 నుంచి 190 ఏళ్ల మధ్య మాత్రమే ఉంటుందని ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ఎన్‌పీజే…

Read Full News
ఒకే ఒక్క సినిమా.. 30 లిప్ లాక్స్.. కట్ చేస్తే ఓవర్ నైట్ స్టార్ డమ్.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఒకే ఒక్క సినిమా.. 30 లిప్ లాక్స్.. కట్ చేస్తే ఓవర్ నైట్ స్టార్ డమ్.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

కొన్ని సినిమాలతోనే చాలా మంది హీరోయిన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ వయ్యారి భామ కూడా అదే కోవకు చెందింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందుకోలేకపోతుంది. …

Read Full News
House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఎప్పటికైనా సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, కేవలం స్థలం (ప్లాట్) కొనుగోలు చేసినంత మాత్రాన లేదా మన సొంత స్థలం ఉన్నంత మాత్రాన నేరుగా ఇల్లు కట్టేయడం అంత సులవు కాదు. స్థానిక ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇల్లు నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా ‘బిల్డింగ్ పర్మిషన్’ (లేదా బిల్డింగ్ లైసెన్స్) పొందాల్సి…

Read Full News
Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది….

Read Full News
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం! | PM Narendra Modi Emotional Speech after Alluri Sitarama Raju International Airport Inauguration

ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం! | PM Narendra Modi Emotional Speech after Alluri Sitarama Raju International Airport Inauguration

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. టెర్మినల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టం అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. భారత్‌మాతా కీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ, అందరికీ నమస్కారం అంటూ తెలుగులో అభివాదం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పవిత్రమైన మాసంలో.. ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో…

Read Full News
పల్లె ప్రజలు వర్షం పడితే చాలు ఇవి తెచ్చుకుని ఓ పట్టు పడతారు.. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే

పల్లె ప్రజలు వర్షం పడితే చాలు ఇవి తెచ్చుకుని ఓ పట్టు పడతారు.. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే

వానల్లో ఆకు కూరలు తినరు, కానీ వర్షం పడితే ఊరి ప్రజలు ఈ ఆకులను తెచ్చుకుని కూర మంచిగా చేసుకుని ఈజీగా రెండు ప్లేట్స్ లాగిస్తారు. ఇది తింటే ఎన్నో రోగాలు మాయం అవుతాయి. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే. మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. చెంచల కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు : రెండు కట్టలు చెంచల కూర, రెండు ఉల్లిపాయ ,…

Read Full News