Headlines
నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! | Why You Should Consume Turmeric Daily: US Doctor Shares 8 Powerful Health Benefits

నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! | Why You Should Consume Turmeric Daily: US Doctor Shares 8 Powerful Health Benefits

ఆయుర్వేదంలో లిక్విడ్ గోల్డ్‌గా పిలిచే పసుపు ప్రాధాన్యతను ఇప్పుడు ఆధునిక వైద్య ప్రపంచం కూడా గుర్తిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ దేహ సౌష్టవ, దీర్ఘాయువు నిపుణుడు డాక్టర్ జోనాథన్ షోఫ్ రోజువారీ జీవితంలో పసుపును ఎందుకు తీసుకోవాలో 8 ప్రధాన కారణాలను వివరించారు. పసుపులోని గుణాలు వృద్ధాప్య ఛాయలను తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అలాగే లివర్ డిటాక్స్, ఇన్సులిన్ నిరోధకత తగ్గించడం, మెదడు పనితీరు పెంపొందించడం, కీళ్ల నొప్పుల ఉపశమనం వంటి అద్భుత ప్రయోజనాలను…

Read Full News
కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..! | What is XWG Diesel? India’s New Extreme Weather Fuel That Works Even at 42°C Explained

కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..! | What is XWG Diesel? India’s New Extreme Weather Fuel That Works Even at 42°C Explained

పెట్రోల్, ప్రీమియం పెట్రోల్, డీజిల్ గురించి అందరికీ తెలుసు.. ఇవి సాధారణంగా అన్ని వాహనాల్లో వినియోగించే ఇంధనాలు. అయితే కొత్తగా XWG డీజిల్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (ఎక్స్‌డబ్ల్యూజీ) డీజిల్ ఇది. సాధారణ డీజిల్ కాదు భారత ఆర్మీ , సైనిక యుద్ధ వాహనాల్లో, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఉపయోగించే డీజిల్. భారత ఆర్మీ, చమురు మార్కెటింగ్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ప్రత్యేక ఇంధనం ఇది….

Read Full News
Allu Arjun: అల్లు అర్జున్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు తోప్ హీరోయిన్.. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ కొట్టింది | Did you recognize the actress with Allu Arjun in this photo, She is Gouri Priya

Allu Arjun: అల్లు అర్జున్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు తోప్ హీరోయిన్.. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ కొట్టింది | Did you recognize the actress with Allu Arjun in this photo, She is Gouri Priya

సినిమా ప్రపంచం భలే గమ్మత్తుగా ఉంటుంది. కొంతమంది చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్స్ అవుతున్నారు. అలాగే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆతర్వాత హీరోలుగా హీరోయిన్స్ గా మారుతున్నారు. చాలా మంది అందాల భామలు ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. రీసెంట్ గా ఓ అందాల భామ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవలే ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.?…

Read Full News
కేవలం కప్పు సుజీ రవ్వతో సాయంత్రం వేడివేడిగా ఈ టేస్టీ స్నాక్ చేసుకోండి.. | Quick Suji Rava Evening Snack Recipe . Easy Delicious Semolina Bites

కేవలం కప్పు సుజీ రవ్వతో సాయంత్రం వేడివేడిగా ఈ టేస్టీ స్నాక్ చేసుకోండి.. | Quick Suji Rava Evening Snack Recipe . Easy Delicious Semolina Bites

ప్రతి సాయంత్రం ఒక కప్పు టీ లేదా కాఫీతో పాటు ఏదైనా కొత్తగా, రుచికరంగా తినాలనిపిస్తుందా? అలాంటి వారికి కేవలం ఒక కప్పు సుజీ రవ్వ (బొంబాయి రవ్వ) తో తక్కువ సమయంలో, తేలికైన పద్ధతిలో తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్నాక్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాము. ఈ వంటకం చాలా త్వరగా పూర్తవడమే కాకుండా, దీని రుచి మిమ్మల్ని మళ్లీ మళ్లీ తినాలనిపించేలా చేస్తుంది. ఇంట్లో లభించే సాధారణ పదార్థాలతోనే ఈ రుచికరమైన అల్పాహారాన్ని తయారు…

Read Full News
కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు..! | Krishna Floodwaters Raise Hopes for Srisailam Farmers; Tungabhadra Still Awaits Heavy Inflows

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు..! | Krishna Floodwaters Raise Hopes for Srisailam Farmers; Tungabhadra Still Awaits Heavy Inflows

సూపర్ ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూ శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకుంటోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం 55 టీఎంసీలకు చేరింది. దీంతో నంద్యాల జిల్లా ఆయకట్టు రైతుల్లో పంటలపై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం వస్తున్న వరద పరిస్థితుల దృష్ట్యా ఏ పంటలు వేయాలో అధికారులే స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌కు వరద తగ్గుముఖం…

Read Full News
Snake: గిరినాగు.. పడగ విప్పితే ఎవరికైనా సుస్సే.. ఎక్కడ కనిపిస్తాయ్.. ఏం తింటాయ్.. | King cobra girinagu special features habitat telugu states

Snake: గిరినాగు.. పడగ విప్పితే ఎవరికైనా సుస్సే.. ఎక్కడ కనిపిస్తాయ్.. ఏం తింటాయ్.. | King cobra girinagu special features habitat telugu states

ఈ పాము ఒక్కసారిగా పడగ విప్పి నిలబడితే ఎవరైనా ఉలిక్కిపడాల్సిందే. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరినాగుగా పిలిచే కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం. పేరు కోబ్రా అయినప్పటికీ, ఇది సాధారణ నాగుపాముతో పోలిస్తే భిన్నమైన జాతి. అడవుల జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషించే ఈ అరుదైన పాము.. తన ప్రత్యేక ప్రవర్తన, తెలివితేటలు, వేటతీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? కింగ్ కోబ్రా దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, వెదురు…

Read Full News
Watch: ప్రపంచ రికార్డు థింసాతో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్.. భోగాపురం మెరిసింది.. | A spectacular sight at bhogapuram world record breaking thimsa performance on alluri sitarama raju airport grand welcome for pm modi

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు. ఏకరూప దుస్తుల్లో భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొన్న ఈ థింసా నృత్య ప్రదర్శన ఇప్పటికే ప్రపంచ రికార్డు (గిన్నిస్ వరల్డ్…

Read Full News
2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ.. | Dinesh Karthik Picks India’s Predicted Squad for 2027 ODI World Cup, Rohit Sharma, Virat Kohli and Bhuvneshwar Kumar Included

2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఇప్పటికే తన అంచనా భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లకు కూడా స్థానం కల్పించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మళ్లీ అవకాశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా గిల్.. సీనియర్లకు పూర్తి…

Read Full News
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే రాత్రికే రాత్రే ఎముకలు ఉక్కులా

చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే రాత్రికే రాత్రే ఎముకలు ఉక్కులా

కొందరూ ఎప్పుడు ఏదొక అనారోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారు వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మీ ఫుడ్ హై ప్రోటీన్ చేర్చుకోవాలి. వాటిలో రెండు తింటే చాలు. వాటిని తీసుకుంటే చికెన్, మటన్ కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. రెడ్ కిడ్నీ బీన్స్ : మీరు మీ ఆహారంలో రెడ్ కిడ్నీ బీన్స్ చేర్చుకుంటే బలహీనంగా ఎముకలు కూడా బలంగా, ఉక్కులా మారతాయి. కాబట్టి,…

Read Full News
ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ

ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ

కొంతమంది పిల్లలు తనను, తన దివంగత తల్లిని దూషించారని, అయితే వారు మిస్ గైడ్ అయిన విద్యార్థులని అందుకే తాను వారిని క్షమిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శిక్షించడం లేదా సుదీర్ఘ న్యాయపరమైన చర్యలకు గురిచేయడం కంటే వారికి సరైన మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన వీడియో సందేశంలో మోదీ స్పందించారు. నిరసనలో కొంతమంది ఉపయోగించిన భాష ఏ…

Read Full News