Headlines
Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Akhil Akkineni Bhagyashri Borse Starrer Lenin Movie To Stream On ZEE5 OTT From August 07th

Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Akhil Akkineni Bhagyashri Borse Starrer Lenin Movie To Stream On ZEE5 OTT From August 07th

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న…

Read Full News
August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు ఇవే | August 2026 Telugu Calendar: Complete List of Festivals, Vratas and Auspicious Days

August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు ఇవే | August 2026 Telugu Calendar: Complete List of Festivals, Vratas and Auspicious Days

Auspicious Days, Vratams, and Celebrations in August: 2026 ఆగస్టు నెల తెలుగు పంచాంగం ప్రకారం ఎన్నో పవిత్రమైన పండుగలు, వ్రతాలు, ఆధ్యాత్మిక విశేషాలతో నిండి ఉంది. ఈ నెలలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే అనేక వ్రతాలు, దేవతా జయంతులు, ఆలయ ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు 12తో ఆషాఢ మాసం ముగియగా,…

Read Full News
ICC Rankings : కోహ్లీ, అభిషేక్ తర్వాత ఈషాన్.. ఐసీసీ రేటింగ్స్‌లో టాప్ భారత బ్యాటర్ల జాబితా ఇదే | Ishan Kishan Enters Elite ICC Club Surpasses 900 Rating Points Joins Virat Kohli Gavaskar

ICC Rankings : కోహ్లీ, అభిషేక్ తర్వాత ఈషాన్.. ఐసీసీ రేటింగ్స్‌లో టాప్ భారత బ్యాటర్ల జాబితా ఇదే | Ishan Kishan Enters Elite ICC Club Surpasses 900 Rating Points Joins Virat Kohli Gavaskar

ICC Rankings : భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఇటీవల ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్ పాయింట్ల మార్కును దాటి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన 916 రేటింగ్ పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి ఆ సిరీస్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడమే అతని రేటింగ్ ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం. ఈ ఘనతతో ఐసీసీ ర్యాంకింగ్స్…

Read Full News
హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరో కీలక అడుగు వేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ఉమ్టా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఉప్పల్‌లో అందుబాటులోకి వచ్చిన 360 డిగ్రీల ఎలివేటెడ్ వాక్‌వే మంచి స్పందన పొందుతుండగా, మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో సికింద్రాబాద్, జేఎన్‌టీయూ జంక్షన్‌లలోనూ పనులు త్వరలోనే ప్రారంభం…

Read Full News
పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి.. | Should You Eat 18 Kg of Fish Every Year? What WHO Actually Says About Fish Consumption

పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి.. | Should You Eat 18 Kg of Fish Every Year? What WHO Actually Says About Fish Consumption

నాన్‌ వెజ్ ప్రియులు ఎక్కువగా మటన్, చికెన్ వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ, వీటన్నింటికంటే చేపలు, రొయ్యల్లో అత్యధిక పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మన దేశంలో చేపల వినియోగం చాలా తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే భారతీయులు సగం మాత్రమే తింటున్నారు. వాస్తవానికి చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read Full News
ఎలుక చనిపోతే బంగారం మొక్కు? ఈ వింతైన ఆలయం గురించి తెలుసా? | Karni Mata Rat Temple: Offer Gold if a Rat Dies in Rajasthan Unique Shrine

ఎలుక చనిపోతే బంగారం మొక్కు? ఈ వింతైన ఆలయం గురించి తెలుసా? | Karni Mata Rat Temple: Offer Gold if a Rat Dies in Rajasthan Unique Shrine

దాదాపు ఈ ఆలయంలో 25000లకు పైగా ఎలుకలు నివసిస్తుంటాయి. భక్తులు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ప్రతి చోట ఎలుకలు కనిపిస్తాయంట. అయితే పొరపాటున ఏదైనా ఎలుక, భక్తుల కాళ్ల మధ్య నలిగి మరణిస్తే, అది ఎవరి వలన మరణం పొందిందో, వారు, బంగారు ఎలకను, దాని పరిమాణంలోనే తయారు చేసి, గుడిలో దానం చేయాలంట. ఇలా చేయడం చాలా మంచిదంట.

Read Full News
CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్‌లో దుమ్ములేపిన భారత్.. ఒక్కరోజే 2 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్ | India Shines at CWG 2026 Boxing Gold Rush Takes Medal Tally to 27 in Glasgow

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్‌లో దుమ్ములేపిన భారత్.. ఒక్కరోజే 2 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్ | India Shines at CWG 2026 Boxing Gold Rush Takes Medal Tally to 27 in Glasgow

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. శనివారం జరిగిన మహిళల 54 కేజీల ఫైనల్ పోరులో భారత బాక్సర్ ప్రీతి పవార్ కెనడాకు చెందిన స్కార్లెట్ సవానా డెల్గాడోను చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు లభించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. ఆ వెంటనే మహిళల 57 కేజీల ఫైనల్లో జైస్మిన్…

Read Full News
Free Power: జస్ట్ నెలకు రూ.800 కడితే చాలు.. జీవితాంతం మీ ఇంటికి ఫ్రీ కరెంట్.. బ్యాంక్ నుంచి లోన్ కూడా పొందొచ్చు.. | Pm surya ghar scheme get low interest solar loan and subsidy to install rooftop solar panels

విద్యత్ ఖర్చును తగ్గించుకునేందుకు ఇప్పట్లో చాలామంది ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల మీరు ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉండదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మీ ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వీటి ఏర్పాటు కోసం ప్రారంభంలో ఎక్కువ ఖర్చు అయినా కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. కరెంట్ కొతల నుంచి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా…

Read Full News
Varun Tej: కొరియన్ కనకరాజు ట్రైలర్ వేడుకలో వరుణ్ తేజ్.. కాలు గాయంపై అప్డేట్ ఇచ్చిన హీరో.. | Varun Tej Reacts On His Leg Injury In Korean Kanakaraju Movie Trailer Lunch Event

Varun Tej: కొరియన్ కనకరాజు ట్రైలర్ వేడుకలో వరుణ్ తేజ్.. కాలు గాయంపై అప్డేట్ ఇచ్చిన హీరో.. | Varun Tej Reacts On His Leg Injury In Korean Kanakaraju Movie Trailer Lunch Event

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ సమయంలో చేతిలో సాయంగా స్టిక్ పట్టుకుని నడుస్తూ కనిపించారు వరుణ్ తేజ్. దీంతో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో కాలికి…

Read Full News
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు | Weekly Rashifal August 2–8, 2026: What This Week Holds for All Zodiac Signs

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు | Weekly Rashifal August 2–8, 2026: What This Week Holds for All Zodiac Signs

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్రుడు, బుధుడు, గురు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా సమయ స్ఫూర్తితో వ్యవహరించి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి…

Read Full News