ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. కొత్త పథకానికి శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో రూ.25 వేల జమ! | AP government to launch Netanna Sevalo scheme on August 7
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. ‘నేతన్న సేవలో’ పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆగస్టు 7 నుంచి ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేయగా, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నాయన్నది, ఎంతమంది…