BITS పిలానీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఆగస్టు 15లోపు అప్లై చేయండి.. రాత పరీక్ష లేదు | BITS Pilani Hyderabad Recruitment 2026: Apply for Research Fellow Posts before August 15
ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) హైదరాబాద్ క్యాంపస్ వివిధ పరిశోధన ప్రాజెక్టుల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో (Post Doctoral Research Fellow) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిశోధనా రంగంలో ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), పోస్ట్…