కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. అల్లర్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు వాడే అంజలి కిట్ ప్రత్యేకతలు | What Is the Anjali Kit? Riot Control Equipment Used by Police and CAPF Explained
దేశంలో అల్లర్లు, హింసాత్మక నిరసనలు, భారీ జనసమూహాలను నియంత్రించే సమయంలో పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) ఉపయోగించే భద్రతా పరికరాలపై తరచూ చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించే సిబ్బంది భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పలు రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచింది. వీటిలో ముఖ్యంగా అంజలి కిట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది పూర్తి శరీరాన్ని రక్షించే రక్షణ కవచాల సమాహారం. అంజలి కిట్‌లో ఏమేమి ఉంటాయి? అంజలి…