OTT Cinema : ఓటీటీలో రచ్చ లేపుతున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ అసలు..
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కొరియన్ హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కాన్సెప్ట్‌లు, ఊహించని ట్విస్టులు, భయానక వాతావరణంతో ప్రేక్షకాభిమానులను అలరించడంలో కొరియన్ మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అలాంటి ఒక సెన్సేషనల్ కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టి రచ్చ లేపుతోంది. అదే ‘ఘోస్ట్ ట్రైన్’ (Ghost Train). ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెగ…