షియోమీ నుంచి సంచలన స్మార్ట్‌ఫోన్.. త్వరలో మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 ప్రత్యేకతలివే
రెడ్‌మీ నోట్ 17 స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో అత్యుత్తమ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధానంగా ఎనిమిది వేల ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత. ఇది వినియోగదారులకు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనితో పాటు ఫొటోగ్రఫీ కోసం యాభై మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, సరికొత్త హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ రానుంది. హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే.. ఈ ఫోన్‌లో ఏడు అంగుళాల…