9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేయండి | SBI Platinum Jubilee Asha Scholarship 2026 27 Announced for Students, Get Financial Support Up to Rs 20 Lakh
ఆర్థికంగా వెనుకబడిన కానీ చదువులో ప్రతిభ కనబరిచే నిరుపేద విద్యార్థులకు SBI ఫౌండేషన్ (SBI Foundation) స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు ‘ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026 (SBI Platinum Jubilee Asha Scholarship 2026)’ పేరుతో దేశవ్యాప్తంగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది మొత్తం 25,707 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ఎస్‌బీఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ పథకం అమలుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. అర్హత కలిగిన…