Headlines
Kanwar Yatra: కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది? ఎందుకు చేస్తారో తెలుసా? | Kanwar Yatra 2026: Start Date, End Date, Significance and Why Shiva Devotees Carry Gangajal During Shravan

Kanwar Yatra Significance Telugu: హిందూ మతంలో శ్రావణ మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ మాసం పరమశివుడి ఆరాధనకు అంకితం చేయబడింది. దృక్ పంచాంగం ప్రకారం, ఉత్తర భారతీయులకు 2026లో శ్రావణ మాసం జూలై 30న ప్రారంభమై ఆగస్టు 28న వచ్చే శ్రావణ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఈ నెలంతా దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. “హర హర మహాదేవ్”, “బమ్ బోలే” నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతాయి. భక్తులు శివునికి జలాభిషేకం చేసేందుకు భారీ…

Read Full News
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. | TTD Clarifies White Colored Water at Japali Theertham, Urges Devotees Not to Believe Rumors video tv9d – Viral Videos in Telugu

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. | TTD Clarifies White Colored Water at Japali Theertham, Urges Devotees Not to Believe Rumors video tv9d – Viral Videos in Telugu

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సందర్శించే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో నుంచి నీరు పాలులా తెల్లగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ధవళ వర్ణంలో వస్తున్న ఈ నీటిని పట్టుకుని భక్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇది స్వామివారి మహత్యమా లేక మరేదైనా కారణమా అని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం తక్షణమే స్పందించి అపోహలను తొలగించింది.నీటి పంపులలోని అధిక…

Read Full News
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు | Khammam Sarpanch Fulfills Election Promise, Frees Village from Monkey Menace video tv9d

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు | Khammam Sarpanch Fulfills Election Promise, Frees Village from Monkey Menace video tv9d

ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది….

Read Full News
Chiranjeevi: రమేష్‌ కుటుంబానికి చిరంజీవి సాయం! | Chiranjeevi Extends Financial Aid to Actor Ramesh After Brain Stroke video tv9d – Entertainment Videos in Telugu

Chiranjeevi: రమేష్‌ కుటుంబానికి చిరంజీవి సాయం! | Chiranjeevi Extends Financial Aid to Actor Ramesh After Brain Stroke video tv9d – Entertainment Videos in Telugu

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు రమేశ్ ఇటీవల తీవ్ర బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన చిరంజీవి, ఆయన కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి, రమేశ్ భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో ఫోన్ ద్వారా…

Read Full News
ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. బీసీసీఐ పిలుపుతో 33 ఏళ్ల వయసులో లక్కీ ఛాన్స్.. ఎవరంటే? | Saransh jain team india test squad selection sri lanka tour mp all rounder

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. బీసీసీఐ పిలుపుతో 33 ఏళ్ల వయసులో లక్కీ ఛాన్స్.. ఎవరంటే? | Saransh jain team india test squad selection sri lanka tour mp all rounder

శ్రీలంక పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన టెస్ట్ స్క్వాడ్‌లో ఎవరూ ఊహించని సరికొత్త మార్పు చోటుచేసుకుంది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం బారిన పడి తొలి టెస్టుకు దూరం కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే అరుదైన అవకాశం సారాన్ష్ జైన్‌కు దక్కింది. దాదాపు పదేళ్లుగా మధ్యప్రదేశ్ జట్టుకు దేశవాళీ క్రికెట్లో చెమటోడుస్తున్న ఈ వెటరన్ ఆటగాడికి జీవితంలో ఇదే అతిపెద్ద బహుమతి. యువ ఆటగాళ్లతో నిండిన ప్రస్తుత…

Read Full News
హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

రైలు దారి మళ్లింపుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలో దక్షిణ రైల్వేకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడికి రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా అతను వ్యాపార సమావేశంతో పాటు తిరుగు ప్రయాణ విమానాన్ని కూడా కోల్పోయినట్లు కమిషన్ గుర్తించింది. కేసు వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో…

Read Full News
Revanth Reddy: హైడ్రాపై వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.. హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే.. | CM Revanth Reddy Reacts to Telangana High Court Orders on HYDRAA; Says No Question of Stepping Back, Key Announcement on Fee Reimbursement

హైడ్రా విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కబ్జాదారులు కోర్టును తప్పుదారి పట్టించారని.. సోమేష్ కుమార్‌పై గతంలో 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. గతంలో కోర్టు ధిక్కరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏ అధికారిని ఎక్కడ ఉంచాలనేది ప్రభుత్వ ఇష్టం.. హైడ్రా పనితీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) వ్యవస్థపై…

Read Full News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup 2028: టీ20 ప్రపంచ కప్ 2028 కోసం సన్నాహాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి అడుగుగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా 14 నగరాల జాబితాను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమర్పించాయని ప్రముఖ క్రీడా మీడియా సంస్థ ‘కోడ్ స్పోర్ట్స్’ నివేదించింది. అయితే, ఐసీసీ చివరకు 8 నుంచి 10 స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీని అర్థం, బిడ్లు సమర్పించిన నగరాలలో 4 నుంచి…

Read Full News
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ,ఉత్తర తీర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్‌పై ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఇది ఈ రోజు, జూలై 28, 2026, ఉదయం 0830 గంటలకు, ఉత్తర అంతర…

Read Full News
‘ఇక ఎదురు చూపులుండవ్‌..!’ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. | Telangana to Clear Fee Reimbursement Every Year, HYDRAA Will Continue says CM Revanth Reddy

‘ఇక ఎదురు చూపులుండవ్‌..!’ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. | Telangana to Clear Fee Reimbursement Every Year, HYDRAA Will Continue says CM Revanth Reddy

హైదరాబాద్, జులై 28: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి విద్యార్థులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరంలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సుమారు రూ.2,200 కోట్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని ముందుగానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసి చెల్లింపులు సకాలంలో జరిగేలా చూస్తామని సీఎం వెల్లడించారు….

Read Full News