ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ వీడియో బ్లాక్.. మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం | IT Ministry Summons Meta After PM Narendra Modi’s Facebook Post Removed
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను మెటా (Meta) సంస్థ తొలగించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య చర్యపై కేంద్ర సమాచార ప్రసార, సాంకేతిక మంత్రిత్వ శాఖ (IT Ministry) తీవ్రంగా స్పందించింది. అసలు ఏ ప్రాతిపదికన ప్రధాని పోస్ట్‌ను తొలగించారో స్పష్టత ఇవ్వాలంటూ మెటా ప్రతినిధులకు అత్యవసర సమన్లు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో ఫేస్‌బుక్ సహా.. అన్ని ప్లాట్‌ఫాంలలో ప్రధాని మోదీ…