Telangana: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు తెలంగాణ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచే కోటి కుటుంబాలకు పంపిణీ.. | Telangana New Smart Ration Cards Distribution in August, e KYC Deadline July 31
తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని దాదాపు 1.05 కోట్లకు పైగా రేషన్ కార్డుదారుల కుటుంబాలకు క్రెడిట్, డెబిట్ కార్డుల పరిమాణంలో ఉండే అత్యంత ఆధునిక కాంప్యాక్ట్ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో QR కోడ్‌ను కూడా అనుసంధానించారు. ఇప్పటికే కార్డుల ప్రింటింగ్ పూర్తికాగా, వాటిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రవాణా…