48 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ! ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..? | World’s First Test Tube Baby Completed 48 Years: The Incredible Story of Louise Brown and the IVF Revolution
1978 జూలై 25న ప్రపంచ వైద్య చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన రోజు. ఈ రోజే ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ జన్మించింది. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా జన్మించిన తొలి శిశువుగా ఆమె వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. నేడు సంతానలేమితో బాధపడుతున్న లక్షలాది దంపతులకు ఆశాకిరణంగా నిలిచిన ఐవీఎఫ్ సాంకేతికతకు ఇదే ప్రారంభం. ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురుచూపులు ఇంగ్లాండ్‌కు చెందిన లెస్లీ బ్రౌన్, పీటర్ బ్రౌన్…