Headlines
భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..! | Bombay High Court Rejects Maintenance Plea Of Woman Earning More Than Husband

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..! | Bombay High Court Rejects Maintenance Plea Of Woman Earning More Than Husband

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తూ నెలకు 8,700 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు ) సంపాదిస్తున్న మహిళ, తన భర్త నుంచి నెలకు రూ.1 లక్షల మధ్యంతర భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన…

Read Full News
తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ | Why Is Water Turning White at Tirumala Japali Theertham? TTD Explains the Real Reason

తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ | Why Is Water Turning White at Tirumala Japali Theertham? TTD Explains the Real Reason

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు కొందరు కొండపై పలు ప్రాంతాలకు వెళ్తారు. పాప నాశనం ఆకాశగంగ, శిలాతోరణం, శ్రీవారి పాదాలు జపాలి ఇలా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఇలా జపాలి తీర్థానికి వెళుతున్న భక్తులకు ఇప్పుడు కొత్త అనుభూతి ఎదురవుతోంది. జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో తాగునీరు తెల్లగా పాలవలె కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కొళాయిల్లో ధవళ వర్ణంలో తాగునీరు వస్తుండడం భక్తుల్లో…

Read Full News
Kargil Vijay Diwas 2026: ‘ఆపరేషన్ విజయ్’తో చరిత్ర సృష్టించిన భారత్.. వీర జవాన్ల త్యాగాలకు వందనం | Kargil Vijay Diwas 2026: How Operation Vijay Led India to Victory Against Pakistan

Kargil Vijay Diwas 2026: ‘ఆపరేషన్ విజయ్’తో చరిత్ర సృష్టించిన భారత్.. వీర జవాన్ల త్యాగాలకు వందనం | Kargil Vijay Diwas 2026: How Operation Vijay Led India to Victory Against Pakistan

ఈ రోజు (జూలై 26) 27వ కార్గిల్ విజయ్ దివస్‌. 1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ, ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న వీర జవాన్ల ధైర్యసాహసాలు, త్యాగాలు, దేశభక్తికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటోంది. చొరబాటుతో మొదలైన కార్గిల్ యుద్ధం 1999 మే 3న కార్గిల్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను స్థానికులు గుర్తించి అధికారులకు…

Read Full News
ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ అమలు, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత తదితర అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు డీజీ చారు సిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన అన్ని ప్రక్రియలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా, వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా…

Read Full News
Ishan Kishan : విమర్శకుల నోళ్లు మూయించిన వికెట్ కీపర్..  వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ సంచలన కామెంట్స్ | Ishan Kishan Unfazed by Vaibhav Abhishek Hype Credits Mindset for Match Winning 81 Against Zimbabwe

Ishan Kishan : విమర్శకుల నోళ్లు మూయించిన వికెట్ కీపర్..  వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ సంచలన కామెంట్స్ | Ishan Kishan Unfazed by Vaibhav Abhishek Hype Credits Mindset for Match Winning 81 Against Zimbabwe

Ishan Kishan : జింబాబ్వేతో జరిగిన రెండో టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మైండ్‌బ్లోయింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు బాది జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట్లో తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (8), వైభవ్ సూర్యవంశీ (20) త్వరగానే పెవిలియన్ చేరడంతో టీమిండియా…

Read Full News
అలా ఇలా కాదు, నువ్వుల లడ్డు ఇలా చేసి తింటే.. కొండంత బలం మీ సొంతం | Sesame Laddu Recipe: Boost Energy Naturally with This Healthy Treat

అలా ఇలా కాదు, నువ్వుల లడ్డు ఇలా చేసి తింటే.. కొండంత బలం మీ సొంతం | Sesame Laddu Recipe: Boost Energy Naturally with This Healthy Treat

కావాల్సిన పదార్థాలు : చాలా తక్కువ పదార్థాలతోనే సులభంగా మనం పోషకాల గని అయిన నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చును. పదార్థాల్లోకి వెళితే.. తెల్ల నువ్వులు, యాలకులు .నెయ్యి, కొబ్బరి తురుము, బెల్లం.

Read Full News
200MP కెమెరా, భారీ బ్యాటరీ, సరికొత్త డిజైన్‌తో ఒప్పో ఫైండ్ X10 సిరీస్..! పూర్తి వివరాలు ఇవే | Oppo Find X10 Series Leaks: Dual 200MP Cameras, Massive Battery, and New Design Revealed!

200MP కెమెరా, భారీ బ్యాటరీ, సరికొత్త డిజైన్‌తో ఒప్పో ఫైండ్ X10 సిరీస్..! పూర్తి వివరాలు ఇవే | Oppo Find X10 Series Leaks: Dual 200MP Cameras, Massive Battery, and New Design Revealed!

వెడల్పాటి కెమెరా మాడ్యూల్, రెండు 200MP కెమెరాలు, ఏకంగా 8000mAh భారీ బ్యాటరీ వంటి అత్యాధునిక హంగులతో ఒప్పో (OPPO) ‘ఫైండ్ X10’ ఫోన్లు రూపుదిద్దుకుంటున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్‌తో 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ కానున్న ఈ ఒప్పో ఫైండ్ X10 సిరీస్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! సరికొత్త డిజైన్ ఒప్పో త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న ‘ఫైండ్ X10’ సిరీస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రోటోటైప్ ఫొటోలు బయటకు వచ్చాయి. ఆపిల్ ఐఫోన్…

Read Full News
Cinema : మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్.. ఓటీటీలో ఊపేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. | This 2 Hours 15 Minuts Malayalam Thriller Movie Anomie, Now trending in Amazon prime

ఓటీటీ వేదికలలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. ప్రతి క్షణం ట్విస్టులు, ఊపిరి బిగపట్టే సస్సెన్స్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అలాంటి వాటిలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి. మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ పేరు అనోమీ. మలయాళంలో ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి. డైరెక్టర్ రియాస్ మరాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో ఒకప్పటి హీరోయిన్ భావన, రెహ్మాన్ లు ప్రధాన పాత్రలలో నటించారు….

Read Full News
సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు! | Iran backed houthis fire missiles at saudi arabia in response to airstrikes in yemen

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు! | Iran backed houthis fire missiles at saudi arabia in response to airstrikes in yemen

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు, జిజాన్ నగరాల్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సదుపాయాలను దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో వెల్లడించారు. హోడెయిడా నగరంపై సౌదీ అరేబియా ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ…

Read Full News
ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

అందంగా ఉండటం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ, వాటిలో అన్ని మంచివి కావు. కాబట్టి, ఒక వేళ మీరు తీసుకుంటే నేచురల్ గానే తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది అందరికి సాధ్యం కానీ పని దానికోసం సమయం కేటాయించాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ చెప్పే గింజలు మంచి ఆహారం. మీరు ఏది తీసుకున్న అది సరైన సమయానికి తీసుకుంటే అందంగా ఉండటం పెద్ద…

Read Full News