Headlines
కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి? | Young Tollywood Directors Leave Comfort Zone, Aim for Pan India Glory video – Entertainment Videos in Telugu

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి? | Young Tollywood Directors Leave Comfort Zone, Aim for Pan India Glory video – Entertainment Videos in Telugu

ఒకప్పుడు ఒకటి రెండు హిట్లు కొట్టిన దర్శకులు, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. పాత లెక్కలన్నీ పక్కనపెట్టి, బడ్జెట్, కాస్టింగ్‌ ఇలా అన్ని విషయాల్లో ప్రీవియస్‌ మూవీని మించి రిస్క్ చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. కంఫర్ట్ జోన్‌ను వదిలేసి.. పాన్ ఇండియా స్కేల్‌లో తమ నెక్ట్స్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ రిస్క్ చేస్తున్నా ఆ దర్శకులెవరు..? ‘ఉప్పెన’ లాంటి ప్యూర్…

Read Full News
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు | Pralhad joshi given additional charge of education ministry as dharmendra pradhan resigns

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు | Pralhad joshi given additional charge of education ministry as dharmendra pradhan resigns

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాజమండ్రి దీనికి చౌక్ లో ఉన్న జగన్నాథ స్వామి దర్శనం జరుగుతుంది. అందుకే ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు చేరుకొని విష్ణు మూర్తిని దర్శించుకుంటారు. అంతే కాకుండా, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, ఈ ఆలయం ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి లో ఉండే జగన్నాథ స్వామి వారి ఆలయం తొలి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. అయితే నేడు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ…

Read Full News
కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు

కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు

మ్యాక్యులర్ డీజనరేషన్‌తో బాధపడుతున్న వృద్ధులు ఈ చిప్ సహాయంతో మళ్లీ పుస్తకాలు చదువుతూ, పజిల్స్ పూరిస్తున్నారు. కంటి వెనుక భాగంలో అమర్చే ఈ మైక్రోచిప్, ప్రత్యేక కళ్లజోడు టెక్నాలజీతో వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తున్న ఈ ప్రిమా పరికరం పనితీరు, ఇతర ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం! మ్యాక్యులర్ డీజనరేషన్‌కు చెక్.. ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడిన లక్షలాది మంది ‘మ్యాక్యులర్ డీజనరేషన్’ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కంటి వెనుక భాగంలో కాంతిని గ్రహించే కణాలను నాశనం చేయడం వల్ల పుస్తకాలు…

Read Full News
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..ఒట్టి పిరికిదట! శాస్త్రవేత్తలు చెప్పిన ఆ రహస్యం ..? | King Cobra Facts: Why the World’s Deadliest Snake Is Actually Shy

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..ఒట్టి పిరికిదట! శాస్త్రవేత్తలు చెప్పిన ఆ రహస్యం ..? | King Cobra Facts: Why the World’s Deadliest Snake Is Actually Shy

కింగ్ కోబ్రా అనగానే మనకు భయం, వణుకు పుట్టడం సహజం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, విషపూరితమైన పాముగా దీనికి పేరుంది. ఒక్క కాటుతో ఏనుగును కూడా చంపగల విషం దీని సొంతం. అయితే, పరిశోధనల ప్రకారం కింగ్ కోబ్రా అసలు నిజరూపం మనం అనుకునే దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. పాముల పట్ల మనుషులకు ఉన్న భయం వాటికి ప్రాణాంతకం కావచ్చు, ఎందుకంటే వారు విషం లేని పాములను కూడా విషపూరితమైనవిగా పొరబడి చంపుతారు. అయితే, ప్రపంచంలోని…

Read Full News
చేతక్ సక్సెస్ జోష్‌లో బజాజ్..! బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రిలీజ్ ఎప్పుడంటే | Bajaj Auto to Launch Its First Electric Bike by FY28: Expanding EV Portfolio Beyond Chetak!

చేతక్ సక్సెస్ జోష్‌లో బజాజ్..! బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రిలీజ్ ఎప్పుడంటే | Bajaj Auto to Launch Its First Electric Bike by FY28: Expanding EV Portfolio Beyond Chetak!

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న బజాజ్, ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ రంగంపై తన దృష్టిని సారించింది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ, సరికొత్త ఈవీ బైక్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. బ్రాండెడ్ కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ బైక్ కోరుకునేవారికి గుడ్ న్యూస్ ఇస్తున్న ఈ పరిణామం పూర్తి విశేషాలను తెలుసుకుందాం! చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఇప్పటికే ‘చేతక్’ (Chetak) బ్రాండ్‌ పేరుతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలోకి అడుగుపెట్టిన బాజాజ్ ఆటో,…

Read Full News
వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా.. | How to Cut Your Grocery Bill in Half: Best Alternatives to D Mart in 2026

వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా.. | How to Cut Your Grocery Bill in Half: Best Alternatives to D Mart in 2026

ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు అనగానే మనదేశంలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది డిమార్ట్. తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు దొరుకుతాయనే నమ్మకంతో ప్రతి నెలా అక్కడ క్యూ లైన్లలో నిలబడటం అలవాటైపోయింది. అయితే మారుతున్న డిజిటల్ యుగంలో ఆ పరిస్థితి వేగంగా మారుతుంది. మార్కెట్లోకి వచ్చిన పలు కొత్త టెక్నాలజీ యాప్‌లు, మోడరన్ రిటైల్ విభాగాలు ఇప్పుడు డిమార్ట్‌కు గట్టి సవాలు విసురుతున్నాయి. ధరల విషయంలో పోటీ పడటమే కాకుండా కస్టమర్ల సమయాన్ని ఆదా చేసే సరికొత్త…

Read Full News
రోజుకు ఒక గుడ్డు తింటే శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి? ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసా? | Egg nutrition facts protein vitamins health benefits

రోజుకు ఒక గుడ్డు తింటే శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి? ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసా? | Egg nutrition facts protein vitamins health benefits

గుడ్డు.. ప్రపంచంలోనే అత్యంత సంపూర్ణ పోషకాహారాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ తినదగిన ఆహారంగా వైద్యులు కూడా సూచిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహారాల్లో గుడ్డు ముందువరుసలో ఉంటుంది. అయితే ఒక గుడ్డు తింటే మన శరీరానికి నిజంగా ఎన్ని పోషకాలు అందుతాయి? ఇందులో ఏమేమి ఉంటాయి? తెలుసుకుందాం. ఒక పెద్ద కోడి గుడ్డులో ఉండే పోషకాలు సుమారు 50 గ్రాముల బరువు ఉన్న…

Read Full News
దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | NHAI Team Saves Oxygen Supported Infant After Landslide Blocks Road in Himachal Pradesh

దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | NHAI Team Saves Oxygen Supported Infant After Landslide Blocks Road in Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల సమయంలో సంభవించే కొండచరియలు విరిగిపడే ఘటనలు తరచూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంటాయి. తాజాగా చంబా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి నిలిచిపోయిన చోట ఒక అద్భుతమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అసలేం జరిగింది? హిమాచల్ ప్రదేశ్, చంబా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్డుపై భారీగా రాళ్లు, మట్టి పడిపోయాయి….

Read Full News
Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే? | Team india most 200 plus totals t20 cricket world record

Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే? | Team india most 200 plus totals t20 cricket world record

India most 200 plus totals T20I: పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పంది. టీ20 చరిత్రలోనే అత్యధికంగా 52 సార్లు 200కి పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 9 సార్లు 200 దాటించిన రికార్డును సమం చేసి భారత్ అజేయ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ టీ20లతో పాటు మొత్తం పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం నానాటికీ…

Read Full News