Headlines
తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి | Andhra devotee dies stuck inside idukku pillaiyar cave at tiruvannamalai

తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి | Andhra devotee dies stuck inside idukku pillaiyar cave at tiruvannamalai

తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న…

Read Full News
Coconut Flower:  కొబ్బరి పువ్వును పడేస్తున్నారా?.. మీ శరీరంలో ఆ శక్తిని రెట్టింపు చేసే అరుదైన పోషకాహారం ఇదిగో! | Coconut Flower Benefits details in telugu

Coconut Flower:  కొబ్బరి పువ్వును పడేస్తున్నారా?.. మీ శరీరంలో ఆ శక్తిని రెట్టింపు చేసే అరుదైన పోషకాహారం ఇదిగో! | Coconut Flower Benefits details in telugu

ప్రకృతి ప్రసాదించిన ఈ కొబ్బరి పువ్వులో శరీరానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన పోషకాలు, విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక అనారోగ్య సమస్యలను నయం చేసే అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొబ్బరి పువ్వును తినడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది కొబ్బరి పువ్వులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం…

Read Full News
Health Tips: డార్క్ చాక్లెట్‌తో తియ్యని వేడుక.. రోజూ చిన్న ముక్క తిన్నారంటే బోలెడన్నీ బెనిఫిట్స్..! తెలిస్తే అస్సలు వదలరు

Health Tips: డార్క్ చాక్లెట్‌తో తియ్యని వేడుక.. రోజూ చిన్న ముక్క తిన్నారంటే బోలెడన్నీ బెనిఫిట్స్..! తెలిస్తే అస్సలు వదలరు

డార్క్ చాక్లెట్ అనగానే కేవలం ఒక రుచికరమైన తీపి పదార్థం అనుకుంటే పొరపాటే! కనీసం 70 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి eఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. క్రమం తప్పకుండా మితంగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి మూడ్ మెరుగుపడుతుంది. రోజువారీ ఆహారంలో సరైన పరిమాణంలో భాగం చేసుకుంటే ఇది శరీరానికి ఒక సహజమైన ఆరోగ్య బూస్టర్‌గా పనిచేస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం…..

Read Full News
పేపర్ లీక్ మాఫియాపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్: రూ.10 కోట్ల జరిమానా.. 3 నెలల్లోనే శిక్ష! | Center to Toughen Anti Paper Leak Law: Up to rs 10 Cr Fine, STF Probe in 2 Months, and Fast Track Verdicts in 90 Days, Say Sources

దేశంలో పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. 1986 నాటి జాతీయ విద్యా విధానం పేపర్ లీకేజీలపై చట్టం తేవాలని సూచించినప్పటికీ, 2024లో మోదీ ప్రభుత్వం తొలిసారిగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ – 2024’ ను అమల్లోకి తెచ్చింది. తాజాగా ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు…

Read Full News
Astrology: శుక్ర-కుజుల అరుదైన కలయిక.. ఈ రాశుల జాతకం మారబోతోంది.. తిరుగులేని ధన యోగం! | These 4 Zodiac Signs Will Attain Immense Wealth and Success details in telugu

Astrology: శుక్ర-కుజుల అరుదైన కలయిక.. ఈ రాశుల జాతకం మారబోతోంది.. తిరుగులేని ధన యోగం! | These 4 Zodiac Signs Will Attain Immense Wealth and Success details in telugu

జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల రూపుదిద్దుకునే ‘శుక్ర-మంగళ యుతి’ కొన్ని రాశుల వారికి రాజయోగ సమానమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ అరుదైన యోగం వల్ల కొన్ని ప్రత్యేక రాశుల జాతకులకు ఆకస్మిక ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో పురోగతి మరియు సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మరి శుక్ర-కుజుల శుభ వీక్షణ అనుగ్రహంతో అదృష్టం కలిసిరాబోతున్న ఆ 4 అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి (Aries)…

Read Full News
ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా | Dharmendra pradhan resigns

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా | Dharmendra pradhan resigns

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు….

Read Full News
Viral Video: రైతు చొక్కాలో దూరిన భారీ కోబ్రా.. గుండెల్లో భయం.. చివరికి జరిగినది ఇదే! | A cobra slithered into Farmer shirt.. A spine chilling incident video goe viral

Viral Video: రైతు చొక్కాలో దూరిన భారీ కోబ్రా.. గుండెల్లో భయం.. చివరికి జరిగినది ఇదే! | A cobra slithered into Farmer shirt.. A spine chilling incident video goe viral

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ భయానక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. పొలంలో విశ్రాంతి తీసుకుంటున్న ఓ రైతు చొక్కాలోకి భారీ కోబ్రా దూరింది ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. వీడియోలో రైతు మరణ భయంతో కదలకుండా నేలపై పడుకుని ఉండగా, గ్రామస్థులు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని ప్రాణాలతో కాపాడారు. రైతు సురక్షితంగా బయటపడేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై అధికారిక సమాచారం లేకపోయినా, వీడియో మాత్రం…

Read Full News
Central Government: పేదల కోసం కేంద్రం సూపర్ స్కీమ్.. అత్యంత చవక ధరకే మెడిసిన్స్.. ఎక్కడైనా తీసుకోవచ్చు.

Central Government: పేదల కోసం కేంద్రం సూపర్ స్కీమ్.. అత్యంత చవక ధరకే మెడిసిన్స్.. ఎక్కడైనా తీసుకోవచ్చు.

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్ర యోజన (పీఎంబీజేపీ) కింద దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దేశంలోని 784 జిల్లాలకు గాను 776 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. దాదాపు అన్ని జెనరిక్ మందులు ఈ కేంద్రాల్లో తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జన ఔషధి కేంద్రాల్లో అతి తక్కువ ధరకు మెడిసిన్స్ లభిస్తాయి. 2,110 రకాల మందులతో పాటు 315 రకాల సర్జికల్ వస్తువులు, వైద్య వినియోగ వస్తువులు,పరికరాలు…

Read Full News
RTC Bus: ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా.. | Drunken Man Steals RTC Bus, Leads Police on Dramatic Chase in Jagtial video tv9d – Viral Videos in Telugu

RTC Bus: ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా.. | Drunken Man Steals RTC Bus, Leads Police on Dramatic Chase in Jagtial video tv9d – Viral Videos in Telugu

జగిత్యాల జిల్లాలో ఓ దొంగ.. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. సినిమా స్టైల్లో ప్రధాన రహదారిపై దొంగా పోలీస్‌ ఆట సాగింది. రోడ్డుపై ఛేజింగ్‌ సీన్‌ చూసి.. వాహనదారులు కూడా హడలిపోయారు. ఇంతకీ ఏం జరిగిందో.. ఆ ఛేజింగ్‌ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు దొంగ. కోరుట్ల బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పై పార్క్‌చేసిన బస్సును ఎత్తుకెళ్లిపోయాడు. కల్లూర్‌ వెళ్లడం కోసం బస్సును సిద్ధంగా ఉంచి, డ్రైవర్‌ టీ తాగేందుకు…

Read Full News
Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం | Employer Pays rs 4.25 Lakh for Driver’s Heart Surgery, Wins Hearts Online video tv9d – Viral Videos in Telugu

Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం | Employer Pays rs 4.25 Lakh for Driver’s Heart Surgery, Wins Hearts Online video tv9d – Viral Videos in Telugu

బంధాలు, అనుబంధాలు బలహీనపడుతున్న నేటి రోజుల్లో మానవీయ విలువలు ఇంకా బతికే ఉన్నాయని నిరూపించే ఓ అరుదైన ఘటన ముంబైలో వెలుగుచూసింది. ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ సంఘటన నెటిజన్ల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ మిశ్రా వద్దకు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తి గుండె బైపాస్ శస్త్రచికిత్స కోసం వచ్చాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చు ఎక్కువ అవుతుందని, అంత ఖర్చు అతను భరించలేడని గ్రహించిన…

Read Full News