Headlines
IND vs ZIM 2nd T20I: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన తిలక్, ఇషాన్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.. | With half centuries from Tilak Varma and Ishan Kishan, India post 220 target for Zimbabwe in 2nd t20i

IND vs ZIM 2nd T20I: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన తిలక్, ఇషాన్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.. | With half centuries from Tilak Varma and Ishan Kishan, India post 220 target for Zimbabwe in 2nd t20i

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ టాస్ ఓడినా అద్భుతంగా ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్నీత 20 ఓవర్ల 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 220 పరుగుల టార్గెట్ అందించింది. వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 8 పరుగులకు అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 81 (44 బంతులుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో జింబాబ్వే బౌలర్లను…

Read Full News
Sonam Wangchuk: 26 రోజుల ఉపవాసం ముగిశాక ఏం తినాలి? ఏం తినకూడదు? వైద్యుల సూచనలు | What to Eat After a 26 Day Fast: Experts Explain the Safe Way to Resume Eating

Sonam Wangchuk: 26 రోజుల ఉపవాసం ముగిశాక ఏం తినాలి? ఏం తినకూడదు? వైద్యుల సూచనలు | What to Eat After a 26 Day Fast: Experts Explain the Safe Way to Resume Eating

26 రోజుల నిరాహార దీక్ష తర్వాత, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. శాంతియుత నిరసనలలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్‌కు హామీ ఇచ్చింది. ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడం, పరీక్షా విధానాన్ని మెరుగుపరచడంపై కూడా పార్లమెంటు చర్చించనుంది. దీంతో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది.. ఇంత సుదీర్ఘ ఉపవాసం తర్వాత తిరిగి ఆహారం తీసుకోవడం ఎలా? ఉపవాసం ముగిసిన వెంటనే కడుపు నిండా భోజనం చేయడం…

Read Full News
Budh Blessings: బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..! | Mercury Turns Direct on July 27, 2026: These Zodiac Signs Will Overcome Problems and See Financial Growth

Budh Blessings: బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..! | Mercury Turns Direct on July 27, 2026: These Zodiac Signs Will Overcome Problems and See Financial Growth

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడి రుజు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి, ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి, రాబడి పెరగడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి.

Read Full News
తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం.. విద్యార్థిని అద్భుత ప్రతిభకు ఫిదా!

తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం.. విద్యార్థిని అద్భుత ప్రతిభకు ఫిదా!

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కొన్ని చూడగానే వావ్ అని అనిపిస్తాయి. ఇక్కడ ఓ యువతి వేసిన ఆర్ట్ అందరిని అకట్టుకుంటుంది. మరి, లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఆకుపై మహావిష్ణువు ప్రతిరూపం చిత్రాన్ని రూపకల్పన చేశారు ఇదే గ్రామానికి చెందిన బద్దిరాజు లక్ష్మి సుప్రజా పార్వతి. ఏకాదశి రోజు రావి ఆకుపై…

Read Full News
నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు | NIMS Hyderabad Cuts Deep Brain Stimulation Surgery Time to Just 1–2 Hours

నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు | NIMS Hyderabad Cuts Deep Brain Stimulation Surgery Time to Just 1–2 Hours

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసర్జరీ విభాగం ఫంక్షనల్ న్యూరోసర్జరీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. వై. వంశీ కృష్ణ నాయకత్వంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సల వ్యవధిని 5–6 గంటల నుంచి కేవలం 1–2 గంటలకు తగ్గిస్తూ అత్యాధునిక విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు పార్కిన్సన్స్ వ్యాధి, ఎసెన్షియల్ ట్రెమర్, డిస్టోనియా వంటి మూవ్‌మెంట్ డిజార్డర్లకు చేసే DBS శస్త్రచికిత్సల్లో రోగులు పలుగంటల…

Read Full News
4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే ఊహించని షాక్..

4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే ఊహించని షాక్..

రెండో టి20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గట్టి షాకే ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఏమాత్రం దాపరికం లేకుండా భారీ షాట్లకు దిగాడు. జింబాబ్వే ప్రధాన పేసర్ రిచర్డ్ న్గారవా వేసిన మూడో ఓవర్లో వైభవ్ విశ్వరూపం చూపించాడు. న్గారవా వేసిన వరుస బంతులను మైదానం నలుమూలలకూ బాదుతూ ఒకే ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉండటం…

Read Full News
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం! | Police crack case of stepmother hired contract killers to stepson murder in nirmal district

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం! | Police crack case of stepmother hired contract killers to stepson murder in nirmal district

నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ…

Read Full News
Hydrogen Train: పొగరాదు.. కార్బన్ ఉండదు.. కేవలం నీటి ఆవిరితో పరిగెత్తే ‘భారత తొలి హైడ్రోజన్ రైలు’ విశేషాలివే! | Indian Railways: India’s first hydrogen train saves over 3,200 litres of diesel in first 1,200 km of operations

Hydrogen Train: భారతీయ రైల్వే రవాణా రంగంలో ఒక నూతన విప్లవానికి తెరలేచింది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే డీజిల్ పొగకు స్వస్తి పలుకుతూ, అత్యంత స్వచ్ఛమైన ఇంధనంతో నడిచే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును భారత్ అందుబాటులోకి తెస్తోంది కేంద్రం. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ హైడ్రోజన్ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య జరిగే రసాయన చర్య ద్వారా స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియలో రైలు నడవడానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తవుతూ, బై-ప్రొడక్ట్‌గా…

Read Full News
ఈ రోజు నుంచి వీరికి దోషాలన్నీ పోయి దశ తిరిగినట్టే.. ఒక దెబ్బకు అన్ని క్లియర్

ఈ రోజు నుంచి వీరికి దోషాలన్నీ పోయి దశ తిరిగినట్టే.. ఒక దెబ్బకు అన్ని క్లియర్

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజే తొలి ఏకాదశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత ముఖ్యమైన యోగాలు ఇవాళ ఏర్పడబోతున్నాయి. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిమీద…

Read Full News
IND vs ZIM 2nd T20I: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11 ఇదే.. బుడ్డోడి సెంచరీ లోడింగ్? | Zimbabwe won the toss and opted to field against India 2nd t20i

IND vs ZIM 2nd T20I: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11 ఇదే.. బుడ్డోడి సెంచరీ లోడింగ్? | Zimbabwe won the toss and opted to field against India 2nd t20i

Zimbabwe vs India, 2nd T20I: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాలని చూస్తోంది. జింబాబ్వేపై వరుసగా మూడో టీ20ఐ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు లభించింది….

Read Full News