Headlines
Kyc Process: ఆగస్ట్ నుంచి కొత్త రూల్స్.. కేవైసీ ప్రక్రియలో మార్పులు.. ప్రతీసారి ఇక అక్కర్లేదు.. | CKYC 2.0: No More Repeated KYC for Banks, Mutual Funds and Insurance

Kyc Process: ఆగస్ట్ నుంచి కొత్త రూల్స్.. కేవైసీ ప్రక్రియలో మార్పులు.. ప్రతీసారి ఇక అక్కర్లేదు.. | CKYC 2.0: No More Repeated KYC for Banks, Mutual Funds and Insurance

బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదా ఇన్యూరెన్స్, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్నా ముందుగా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఆధార్, పాన్ లాంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి ప్రతీసారి కేవైసీ కోసం మీరు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ కేవైసీ పూర్తవుతుంది. ఇందుకోసం సెంట్రల్ నో యువర్ కస్టమర్(CKYC) వ్యవస్థను ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇప్పుడు CKYC 2.0ను ప్రవేశపెట్టేందుకు…

Read Full News
Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..? | Applying for a Loan, Know the Difference Between CIBIL and Credit Score

Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..? | Applying for a Loan, Know the Difference Between CIBIL and Credit Score

మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే.. ముందుగా గుర్తుకొచ్చేది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. ఈ స్కోర్ సరిగ్గా లేదని బ్యాంకులు లోన్లు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే చాలామంది సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ రెండూ ఒకటే అని అనుకుంటారు. అయితే ఈ రెండూ ఒక్కటే కాదు. వీటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. దీని గురించి మీరు…

Read Full News
అమరావతిలో దొంగతనాలకు పాల్పడింది వీళ్లేనట.. ఇకపై మొత్తం 8 చెక్ పోస్టులు.. తేడా వస్తే దబిడి దిబిడే..

అమరావతిలో దొంగతనాలకు పాల్పడింది వీళ్లేనట.. ఇకపై మొత్తం 8 చెక్ పోస్టులు.. తేడా వస్తే దబిడి దిబిడే..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానిలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు. ఇక్కడ నిల్వ చేస్తున్న విలువైన వస్తువులే టార్గెట్‌గా ఒక ముఠా చోరీలకు పాల్పడుతుంది. అటువంటి గ్యాంగ్ తాడేపల్లి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మంగళగిరిలోని గండాలయ్య పేటకు చెందిన మేకల దుర్గా ప్రసాద్, చలమచర్ల నరసింహ, తుమ్మల వెంకట్, పాలపర్తి ప్రశాంత్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు చిన్న పిల్లల సాయంతో రాజధానిలోని నిర్మాణ…

Read Full News
ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్! | US President Donald Trump Warns to Russia and China on support enable Iran

ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్! | US President Donald Trump Warns to Russia and China on support enable Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాల సరఫరా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం అందించే విషయంలో చైనా, రష్యాలకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు దేశాలు టెహ్రాన్‌కు ఆయుధాలు అందించడం లేదని తమకు స్పష్టమైన హామీ ఇచ్చాయని వెల్లడించారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన తాజా పోస్టులో ట్రంప్ ఈ విషయాలను వెల్లడిస్తూ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్…

Read Full News
Gold Mines: బంగారు బాటలో ఏపీ.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం.. అందరిచూపు రతనాలసీమ వైపే.. | Andhra Pradesh’s Golden Future: Ramagiri Gold Mines Set for Revival, Rayalaseema Eyes Mining Boom

Gold Mines: బంగారు బాటలో ఏపీ.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం.. అందరిచూపు రతనాలసీమ వైపే.. | Andhra Pradesh’s Golden Future: Ramagiri Gold Mines Set for Revival, Rayalaseema Eyes Mining Boom

స్వర్ణాంధ్రప్రదేశ్.. పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయిన గోల్డ్ మైన్స్… ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాది వేయబోతోంది. ఒకప్పుడు మూతపడిన గనులు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్టప్‌ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా నిద్రిస్తున్న సంపద, ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక…

Read Full News
Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్.. | Director VV Vinayak Feels Regret The Samba Scene He Cant Forget

Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్.. | Director VV Vinayak Feels Regret The Samba Scene He Cant Forget

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన జడ్జిమెంట్ లోపాలు, పశ్చాత్తాపాలు, విమర్శలను ఎదుర్కొనే విధానంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బిగ్గర్ దెన్ లైఫ్” చిత్రాలు తీయడంపై ప్రశ్నించినప్పుడు, ఒకానొక సమయంలో అటువంటి కథలకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉండేదని, అప్పట్లో అవి ఆదరణ పొందాయని వివరించారు. ఇప్పుడు కాలం మారిందని, అటువంటి అవాస్తవిక సన్నివేశాలను ప్రజలు ఆమోదించరని, అందుకే ఇప్పుడు వాటిని తీయనని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో కొన్ని…

Read Full News
Tholi Ekadashi: తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి.. ఈ నైవేద్యం వెనుక ఉన్న రహస్యం ఇదే! | Tholi Ekadashi 2026: Why is Pelapindi Offered as Naivedyam? Spiritual Significance, Health Benefits & Traditional Recipe

Tholi Ekadashi Special Pelapindi Recipe Telugu: హిందూ సంప్రదాయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. దీనినే ‘తొలి ఏకాదశి’, దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం, జాగరణతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి సమర్పించే నైవేద్యాల్లో ‘పేలపిండి’కి ప్రత్యేక…

Read Full News
Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..? | Viral Video: Elderly Man Claims Massive Stock Holdings Worth Nearly 100 Crore

Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..? | Viral Video: Elderly Man Claims Massive Stock Holdings Worth Nearly 100 Crore

కర్ణాటకకు చెందిన ఒక వృద్ధుడు తన స్టాక్ పెట్టుబడుల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ ఇప్పుడు దాదాపు రూ. 100 కోట్లు ఉండవచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. వృద్దుడుని చూస్తే నిరాడంబరంగా, సాదాసీదా ఉన్నాడు. కానీ అతని దగ్గర రూ.100 కోట్ల విలువ చేసే స్టాక్స్ ఉంటాయని చాలామందికి నమ్మశక్యంగా లేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్లాగర్ వృద్ధుడితో సంభాషిస్తూ కనిపించాడు….

Read Full News
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి బయల్దేరిన యాత్రికులు | Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి 6 వేల మందికి ఎంట్రీ!

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి బయల్దేరిన యాత్రికులు | Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి 6 వేల మందికి ఎంట్రీ!

Amarnath Yatra 2026 Telugu: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరు రోజుల పాటు నిలిపివేసిన వార్షిక అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం మళ్లీ ప్రారంభమైంది. వాతావరణం మెరుగుపడటంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 6 వేల మందికి పైగా భక్తులు కాశ్మీర్‌లోని బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. జూలై 19 నుంచి జమ్మూ-కాశ్మీర్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు సంబంధించిన బాల్తాల్, పహల్గామ్ రెండు మార్గాలపైనా…

Read Full News
Gold Prices: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే అన్నీ తారుమారు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే అన్నీ తారుమారు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనాలనుకుంటున్నారా..? మళ్లీ భారీ షాక్ తగిలింది. ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారంలో సోమవారం నుంచి ధరలు పెరగ్గా.. గురువారం, శుక్రవారం తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ శనివారం సీన్ రివర్స్ అయింది. గోల్డ్ రేట్లు ఇవాళ భారీగా పెరిగి షాకిచ్చాయి. దీంతో రెండు రోజుల తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. జులై 25న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24…

Read Full News