తోటివారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్.. ఇద్దరు జవాన్ల మృతి..! | West Bengal: 2 BSF jawans shot dead after colleague under custody opens fire
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సరిహద్దు భద్రతా దళం (BSF) క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక జవాన్ తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం (జూలై 24) మాల్దాలోని బీఎస్ఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల ఘటన జరిగింది. శివమ్ మిశ్రా అనే జవాన్ తన వద్ద ఉన్న సర్వీస్ వెపన్‌తో సడన్‌గా తోటి జవాన్లపై…