Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఒక్కొ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. | LPG Price Update: Government Confirms Subsidy Will Continue Amid Global Tensions
ఇటీవల గ్యాస్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరిగాయి. గ్యాస్ డెలివరీ పొందటంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్యాస్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు యుద్దం తిరిగి ప్రారంభం కావడం, హర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడటంతో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా? అనే వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ…