Headlines
IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records

IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records

Vaibhav Sooryavanshi Records: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తొలి టీ20 పోరులోనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వరుసగా మ్యాచ్‌లు జరుగుతున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం భారత్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్…

Read Full News
Hyderabad: డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు నేపాలీల యత్నం.. ఎలా దొరికారంటే..? | Two Nepali Nationals Held at Hyderabad Airport While Trying to Fly to Dubai with Duplicate Air Tickets

Hyderabad: డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు నేపాలీల యత్నం.. ఎలా దొరికారంటే..? | Two Nepali Nationals Held at Hyderabad Airport While Trying to Fly to Dubai with Duplicate Air Tickets

Hyderabad Airport: డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు నేపాలీయులను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల పత్రాలను తనిఖీ చేసే సమయంలో ఎయిర్‌లైన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు నేపాలీయులు దుబాయ్ వెళ్లేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బోర్డింగ్‌కు ముందు ఎయిర్‌లైన్ సిబ్బంది వారి పాస్‌పోర్టులు, వీసాలు, విమాన…

Read Full News
Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్.. | Rain Alert for Andhra Pradesh & Telangana: IMD Forecasts Showers, Thunderstorms for Next Three Days

Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్.. | Rain Alert for Andhra Pradesh & Telangana: IMD Forecasts Showers, Thunderstorms for Next Three Days

సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన ప్రాంత కేంద్రం, గుణ, సిద్ధి, డాల్టన్‌గంజ్ మీదుగా వెళ్లి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు విస్తరిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది….

Read Full News
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..? | What Happens If You Don’t Pay Your Credit Card Bill, Can Police Arrest You

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..? | What Happens If You Don’t Pay Your Credit Card Bill, Can Police Arrest You

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో అవసరాల కోసం ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు అనేది వాడుతున్నారు. అవసరం లేకపోయినా చాలామంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం తీసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వీటి ద్వారా ట్రన్సాక్షన్లు చేస్తే భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ చేసేవారు క్రెడిట్ కార్డును తీసుకుంటూ ఉంటారు. ఇక ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే ఈఎంఐ రూపంలో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెలవారీగా కొంత చెల్లిస్తే…

Read Full News
Serial Actress : స్మశానంలో 6 ఫీట్ల స్థలం తప్ప నాకు వేరే ఆస్తులు లేవు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్ వైరల్.. | Brahmamudi actress deepika rangaraju says the only asset is six feet of land

Serial Actress : స్మశానంలో 6 ఫీట్ల స్థలం తప్ప నాకు వేరే ఆస్తులు లేవు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్ వైరల్.. | Brahmamudi actress deepika rangaraju says the only asset is six feet of land

బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక స్థితి, మానవ సంబంధాలపై తన ఆలోచనలను ఓ కార్యక్రమంలో వివరించారు. తన నిరాడంబరమైన, వాస్తవిక దృక్పథంతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారని అడిగినప్పుడు, దీపిక తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తానని తెలిపారు. చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలనేది తన చిరకాల కోరిక అని, అందుకు సుమారు 1.5 నుండి 2 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు….

Read Full News
Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌కు లైన్ క్లియర్.. ఈ రూట్లోనే పరుగులు.. ముహూర్తం ఫిక్స్!

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌కు లైన్ క్లియర్.. ఈ రూట్లోనే పరుగులు.. ముహూర్తం ఫిక్స్!

వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు మొదలై చాలా రోజులు కాగా.. ఏపీ, తెలంగాణలో ఈ వెర్షన్ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. త్వరలో ఏపీలో…

Read Full News
Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే.. | Naga Durga Latest Super Hit Movie Love Oh Love OTT Streaming Date Announced

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే.. | Naga Durga Latest Super Hit Movie Love Oh Love OTT Streaming Date Announced

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నాగదుర్గ. అందమైన రూపం, ఆకట్టుకునే డ్యాన్స్ పాటలతో తక్కువ సమయంలో పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు వందల పాటలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై మెరిసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే కవలి వనం అనే చిత్రంలో నటించింది నాగదుర్గ. ఈ మూవీ గతేడాది థియేటర్లలో విడుదలైంది కానీ.. జనాలకు అంతగా తెలియదు. ఇక ఇప్పుడు యంగ్ హీరో ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం…

Read Full News
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్.. | Aadhaar Card Update: When and Why You Should Update Your Aadhaar Details

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్.. | Aadhaar Card Update: When and Why You Should Update Your Aadhaar Details

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేనిది మీరు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేరు. పాఠశాలలు, కళాశాలల నుండి బ్యాంకులు, కార్యాలయాల వరకు.. ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డులు అనేవి అవసరమవుతాయి. అయితే చాలామంది ఆధార్ కార్డులు తీసుకున్న తర్వాత వాటిని అప్‌డేట్ చేసుకోలేరు. అవసరమైనప్పుడు చేసుకోవచ్చులే అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దీని వల్ల మీరు అత్యంత వేగంగా సేవలు…

Read Full News
Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..

Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఓ టిఫిన్ సెంటర్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ఇంట్లో వంట చేసే సమయంలో తెలియకుండా బొద్దింక, బల్లి వంటి జీవులు ఆహారంలో పడితే ఆ వంటకాన్ని పూర్తిగా పారేస్తాం. అలాంటిది ఓ హోటల్‌లో పూరి కుర్మాలో బల్లి పడినప్పటికీ దానిని గుర్తించకుండా కస్టమర్‌కు పార్సిల్‌గా ఇవ్వడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్ నుంచి ముస్తఫా అనే వ్యక్తి పూరి పార్సిల్ తీసుకెళ్లాడు….

Read Full News
వంటింటి ఔషధం.. ఈ ఆకులు రెండు నోట్లో వేసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు | From Gas Relief to Better Digestion: How Pudina Helps Digestion, Immunity and Overall Health

వంటింటి ఔషధం.. ఈ ఆకులు రెండు నోట్లో వేసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు | From Gas Relief to Better Digestion: How Pudina Helps Digestion, Immunity and Overall Health

పుదీనా మన వంటగదిలో సులభంగా దొరికే సుగంధ మూలిక. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని, సువాసనను అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఒత్తిడి, తక్కువ శారీరక శ్రమ వంటి కారణాలతో గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సమతుల్య ఆహారంలో భాగంగా పుదీనాను చేర్చుకోవడం కొంత ఉపశమనాన్ని అందించవచ్చు. అయితే ఇది ఏ వ్యాధికీ ప్రత్యక్ష ఔషధం…

Read Full News