Headlines
ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’ | Hotel Style Soya Gongura Curry Recipe in Telugu Kakinada Subbayya Gari Special

ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’ | Hotel Style Soya Gongura Curry Recipe in Telugu Kakinada Subbayya Gari Special

గోంగూరకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. వేడెక్కిన నూనెలో రెండు ఎండుమిర్చి, టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేయించాలి. ఆపై అర కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా వేయించి, ఒక కప్పు టొమాటో తరుగు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

Read Full News
Bellam Dosa: అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు.. తినడం మొదలుపెడితే ఆపరు

Bellam Dosa: అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు.. తినడం మొదలుపెడితే ఆపరు

ముఖ్యంగా ఈ అట్లను నానేయడం లేదా రుబ్బడం వంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ బెల్లం అట్ల తయారీ విధానం చాలా తేలికైనది. ముందుగా ఒక గిన్నెలో అర కప్పు వరిపిండి, ఒక కప్పు గోధుమపిండి తీసుకోండి. అందులోనే అర కప్పు తురిమిన బెల్లం పొడి వేయాలి. దీనికి తోడు మంచి సువాసన కోసం ముప్పావు టీస్పూన్ యలకల పొడి, అలాగే కమ్మటి ఘాటు కోసం ఒక టీస్పూన్…

Read Full News
Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు! | Hotel Style Idli Karam Podi Recipe in Telugu Tasty Podi for Breakfast

Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు! | Hotel Style Idli Karam Podi Recipe in Telugu Tasty Podi for Breakfast

ఈ కారప్పొడి కేవలం ఇడ్లీలకే కాకుండా గీ కారం దోశ, మసాలా దోశ, మినప వడలు, చివరికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులకు కమ్మటి రుచిని అందించండి.

Read Full News
తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ | PM Modi Chairs High Level Meeting on Viksit Bharat, Reviews Rural Development, Agriculture and Welfare Reforms

తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ | PM Modi Chairs High Level Meeting on Viksit Bharat, Reviews Rural Development, Agriculture and Welfare Reforms

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల తన అధికారిక నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విక్సిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, యువత, క్రీడలు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న పురోగతిని కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణలకు కేంద్రబిందువుగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణలే దేశంలో నిజమైన మార్పును తీసుకురాగలవని మోదీ…

Read Full News
ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి! | Biker Opens Laptop at Red Signal—Viral Video Reflects Corporate Work Pressure

ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి! | Biker Opens Laptop at Red Signal—Viral Video Reflects Corporate Work Pressure

ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే చాలామంది రెస్ట్ తీసుకుంటారు.. లేదా చుట్టూ ఉన్న దృశ్యాలను చూస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం బైక్‌పై వెళ్తూనే రెడ్ సిగ్నల్ పడగానే ల్యాప్‌టాప్ తీసి పని చేయడం ప్రారంభించాడు. కార్పొరేట్ వర్క్ కల్చర్, వృత్తిగత జీవిత ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో అద్దం పట్టేలా ఉన్న ఈ దృశ్యాన్ని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది….

Read Full News
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..! | CM Chandrababu busy during Delhi visit, holds key meetings with PM Modi and six Union Ministers

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..! | CM Chandrababu busy during Delhi visit, holds key meetings with PM Modi and six Union Ministers

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగింది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులు, నిధుల విడుదల, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందేలా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై విజ్ఞాపనలు చేశారు. పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు సుమారు…

Read Full News
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్ని ముఖ్య ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నారు. తరవాత చేయబోయే పనులు : మీ చేయాలనుకున్న ప్రణాళికలను ముందుగా ఎవరితో చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు ఇలా చేస్తే మీ ప్రణాళికలను…

Read Full News
Astrology: వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం ఏ గ్రహానికి ఏ చెట్టు శుభం? | Plant These Trees During Monsoon for Planetary Blessings: Which Tree is Auspicious for Each Planet?

Monsoon Plantation Astrology: వర్షాకాలంలో ప్రకృతి పచ్చని వస్త్రం ధరించినట్టుగా కనిపిస్తుంది. ఎటు చూసినా చెట్లు, మొక్కలు, తీగలు, ఔషధ మూలికలు పుష్కలంగా పెరుగుతాయి. నేలలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలం మొక్కలు నాటేందుకు అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తారు. చెట్లను నాటడం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, సనాతన ధర్మంలో ఒక పుణ్యకార్యంగా కూడా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేకమైన చెట్లు, మొక్కలు అనుసంధానమై ఉంటాయి….

Read Full News
Kuja Blessings: మృగశిరలో కుజుడు..కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి విశేష పురోగతి..! | Mars Transit in Mrigashira Nakshatra: These Zodiac Signs Will Gain Confidence, Success and Growth from July 23

Kuja Blessings: మృగశిరలో కుజుడు..కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి విశేష పురోగతి..! | Mars Transit in Mrigashira Nakshatra: These Zodiac Signs Will Gain Confidence, Success and Growth from July 23

వృషభ, మిథున రాశుల్లో విస్తరించి ఉన్న మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నెల(జూలై) 23 నుంచి ఆగస్టు 12 వరకు కుజుడు తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతుంది. సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు సహజంగానే కుజుడికి బలం పెరుగుతుంది. కుజుడికి బలం పెరగడమంటే చొరవ, ప్రయత్నం, సాహసం, తెగువ, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి పెరగడమని అర్థం. ప్రస్తుతం కుజుడికి అనుకూలంగా ఉన్న రాశుల వారిలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకున్నది సాధించాలనే తపన…

Read Full News
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయడం శాస్త్రసమ్మతమేనా? గరుడ పురాణంలో ఏముంది? | Can a Son in Law Perform His Father in Law’s Last Rites? What Garuda Purana Says

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయడం శాస్త్రసమ్మతమేనా? గరుడ పురాణంలో ఏముంది? | Can a Son in Law Perform His Father in Law’s Last Rites? What Garuda Purana Says

హిందూ ధర్మంలో మొత్తం 16 సంస్కారాలు (షోడశ సంస్కారాలు) పేర్కొనబడ్డాయి. వాటిలో చివరిది అంత్యేష్టి సంస్కారం (అంత్యక్రియలు). ఒక వ్యక్తి మరణించిన తర్వాత శాస్త్రోక్తంగా ఈ కర్మలను నిర్వహించడం ద్వారా ఆత్మకు శాంతి చేకూరుతుందని, భౌతిక ప్రపంచంతో ఉన్న బంధం ముగిసి, తన కర్మల ఆధారంగా తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటాయి. గరుడ పురాణం (Garuda Puranam) హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఇందులో మరణానంతర కర్మలు, పితృధర్మం, అంత్యక్రియల విధానాలు వంటి…

Read Full News