Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్ మీ కోసం..! | Personal Finance: 1 crore rupees by 50 how much should you invest in sips at different ages
Personal Finance: చాలా మంది తమ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారిని చూసుకునే వారు ఎవరూ లేనప్పుడు, వారు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, కొంత డబ్బు ఉండటం మంచిది. 50 ఏళ్ల వయస్సు నాటికి రూ.1 కోటి పదవీ విరమణ నిధిని పొందడానికి మ్యూచువల్ ఫండ్ SIP ఉత్తమ మార్గం. 12% వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 30, 35, 40 ఏళ్ల వయస్సులో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి?…