Headlines

12 ఏళ్లకు ఒక్కసారి.. 280 కి.మీ కఠిన ప్రయాణం.. 17 వేల అడుగుల ఎత్తులో నందాదేవి రాజ్ జాత్ మహాయాత్ర! | Nanda Devi Raj Jat Yatra: The Himalayan Spiritual Journey Held Once in 12 Years

Nanda Devi Jat Yatra 2026 Telugu: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో జరిగే అత్యంత క్లిష్టమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో నందా దేవి రాజ్ జాత్ యాత్ర ఒకటి. హిమాలయాల మహాకుంభంగా పేరుగాంచిన ఈ అపురూప యాత్ర సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు, వందలాది గ్రామాల ప్రజలు కలిసి నిర్వహించే ఈ యాత్ర ఉత్తరాఖండ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చమోలి జిల్లా పరిధిలోని…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు.. సుధీర్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే | Bigg Boss Telugu 10: Sudheer Reddy Entered As Fourth Contestant In To The Nagarjuna Reality Show, Know His Background

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఆరంభమయింది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. అలాగే వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తదితర విషయాల గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్…

Read Full News

టీవీ యాంకర్‌కు మరణశిక్ష ! డ్రగ్స్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు | TV presenter among 12 Sentenced To Death In Egypt Drug Case

 డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కైరో  కోర్టు మరణశిక్ష విధించింది. కైరో క్రిమినల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. సారా ఖలీఫా మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, అక్రమ రవాణా చేస్తున్నట్లు అభియోగాలు రుజువయ్యాయి. పోలీసులు దాడులు చేసి సుమారు 750 కిలోలకు పైగా డ్రగ్స్, ముడి పదార్థాలు, అలాగే అనుమతి లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కొన్ని అపార్ట్‌మెంట్లను…

Read Full News

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి మోక్షజ్ఞ తేజ.. మెగాస్టార్ డైరెక్టర్‌తో మూవీ | Nandamuri Mokshagnya’s debut film is set to be produced by Mythri Movie Makers with Vassishta directing

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్…

Read Full News

Garuda Purana: మరణం తర్వాత ఇంట్లో పొయ్యి ఎందుకు వెలిగించరు? గరుడ పురాణం ఏం చెబుతోంది? | Why Is the Stove Not Lit at Home After a Death? What Does Garuda Purana Say?

Garuda Purana Beliefs Telugu: గరుడ పురాణం హిందూ మతంలోని ముఖ్యమైన పురాణ గ్రంథాలలో ఒకటిగా భావిస్తారు. శ్రీమహావిష్ణువు, ఆయన వాహనమైన గరుడుని మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ గ్రంథం సాగుతుంది. ఇందులో జీవితం, మరణం, కర్మ, పాపపుణ్యాలు, స్వర్గం, నరకం, మరణానంతర ఆత్మ ప్రయాణం, మోక్షం వంటి అంశాలను వివరించినట్లు చెబుతారు. మరణం తర్వాత గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మృతుని ఆత్మకు శాంతి కలుగుతుందని హిందూ సంప్రదాయంలో నమ్మకం ఉంది. మరణం తర్వాత…

Read Full News

Bigg Boss Telugu 10: పేరు మార్చుకున్నాడు.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో  ప్రారంభమైంది. ఎప్పటిలాగే గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరుగుతోంది.  ఇక ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా  ప్రముఖ నటుడు త్రిగుణ్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.  

Read Full News

అబ్బబ్బ.. ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం.. | Hotel Style Onion Pesarattu Recipe: Make Crispy and Tasty Pesarattu at Home

ఆరోగ్యకరమైన, టేస్టీ అల్పాహారం కోసం వెతుకుతున్నారా? అయితే ఉల్లి పెసరట్టు సరైన ఎంపిక. కొన్ని టిప్స్ పాటిస్తే.. హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీ.. మీ ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. హోటళ్లలో దొరికే దానికంటే కూడా మెరుగైన రుచిని ఇంట్లోనే సొంతం చేసుకోవచ్చు.. వాస్తవానికి పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, శరీర శక్తికి మంచిగా ఉపయోగపడతాయి.. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి…..

Read Full News

ఇన్ స్టాగ్రామ్ నుంచి సీరియల్స్‌లోకి.. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హోస్‌లోకి..! దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే

బిగ్ బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ సీజన్ 10 రెడీ మొదలైపోయింది. బిగ్ బాస్ గేమ్ షో 10 కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లానే ఇప్పుడు పైసా సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కొంతమంది కామనర్స్ ను హౌస్ లోకి పంపనున్నారు. అయితే సామాన్యులకు గట్టి పోటీ ఇచ్చేలా ఈసారి సెలబ్రెటీలలో కూడా క్రేజ్ ఉన్న క్యాండిడేట్స్ ను రంగంలోకి దింపుతున్నారు. అయితే హౌస్…

Read Full News

టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో లక్ష్య విధ్వంసం..! | U19 india captain lakshya raichandani 76 runs in dehradun t20 league before australia series

Lakshya Raichandani In Dehradun T20 League 2026: భారత అండర్-19 జట్టు కొత్త కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (Lakshya Raichandani) ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు బ్యాట్‌తో గర్జించాడు. డెహ్రాడూన్ టీ20 లీగ్‌లో మసూరీ థండర్ తరపున ఆడిన ఈ 17 ఏళ్ల యువ బ్యాటర్.. హర్బర్ట్‌పూర్ నైట్‌రైడర్స్‌పై తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 53 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.. అభిమన్యు…

Read Full News

iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? క్షణాల్లో తెలుసుకోండిలా? | Which app is draining your iphone s battery find out in a jiffy

iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీ మునుపటి కంటే వేగంగా అయిపోతుంటే, దానికి కారణం ఎల్లప్పుడూ బ్యాటరీ పాడవ్వడమే కాదు. కొన్నిసార్లు, కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం నడుస్తూ, ఎవరికీ తెలియకుండా చాలా బ్యాటరీని వాడుకుంటాయి. అయితే ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని వాడుతున్నాయో సులభంగా గుర్తించడానికి ఐఫోన్‌లో ఒక ఫీచర్ ఉంది. బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్‌లను ఎలా గుర్తించాలి? ముందుగా మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్ యాప్‌ను తెరవండి. కిందికి స్క్రోల్ చేసి, బ్యాటరీ ఆప్షన్‌ను…

Read Full News