Headlines

Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..? | Gold Rate: 5 reasons why gold prices might drop in the coming days

Gold Price: బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్ కొద్దిగా సర్దుబాటు చేసుకుంది. అయినప్పటికీ, బంగారం మార్కెట్‌లో అస్థిరత తగ్గలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ ఫ్యూచర్స్‌లో బంగారం ధర ఒకప్పుడు ఔన్సుకు $4,413 కంటే తక్కువకు పడిపోయింది. కానీ తర్వాత కోలుకుని మళ్లీ $4,4780 వద్ద ట్రేడ్ అయింది. ఈ ధర సుమారు రూ. 13,587గా ఉంది. మరోవైపు, భారత మార్కెట్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో స్పాట్ బంగారం ధర 10…

Read Full News

కాయకష్టం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా.. ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే | Bigg boss telugu 10 contestant singer jhansi family background

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోకి కామనర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సింగర్ ఝాన్సీ.  తన జీవిత ప్రయాణాన్ని, బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఉన్న తన ఆశయాలను, కష్టాలను TV9 ఇంటర్వ్యూలో పంచుకుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా, మున్సిపాలిటీలో ఎలక్ట్రిషియన్‌గా కూడా…

Read Full News

ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న ఛార్జీల భారం.. | TGSRTC Hyderabad Metro Joint Pass: Daily and Monthly Passes to Be Introduced Soon

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు…

Read Full News

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే.. | Good News for AP Pension Beneficiaries: New NTR Bharosa Pension Applications to Begin Soon, Verification and Approval Schedule

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరుకు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు స్థాయిలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం ప్రక్రియను సిద్ధం చేసింది. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు ఇక దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ఎన్టీఆర్…

Read Full News

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్.. ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు.. వేగంగా అడుగులు! | India Close To Overtaking US In Metro Rail Network Length

అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉంది. భారత్‌ ప్రస్తుతం అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెనుకబడి ఉంది. సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గంతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాలకే పరిమితమై, 245 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌.. గత దశాబ్ద కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో…

Read Full News

Bigg Boss Telugu 10: ఒకప్పుడు చెత్త సామానులు అమ్మాడు.. బిగ్ బాస్10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ నరేష్ | Bigg Boss Telugu 10: Jabardasth Actor Naresh Entered As Eleventh Contestant In To The Nagarjuna Reality Show

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ ఇచ్చాడు. పొట్టిగా ఉన్నా గట్టిగా కామెడీ పంచులు వేసే నరేష్ అలియాస్ పొట్టి నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అలాగే కచ్చితంగా  బిగ్ బాస్ కప్పు కొడతా అని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై గూగుల్ లో…

Read Full News

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘రిషి సర్’ | Bigg Boss Telugu 10: Nihar Mukesh Gowda Entered As Last Contestant In To The Nagarjuna Reality Show

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆఖరి పదహారో కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటుడు ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు ముఖేష్. అందులో అతను పోషించిన రిషి సర్ పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే రిషి సార్ పేరుతోనే బాగా పాపులారిటీ,…

Read Full News

Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్…

Read Full News

Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్‌ మీ కోసం..! | Personal Finance: 1 crore rupees by 50 how much should you invest in sips at different ages

Personal Finance: చాలా మంది తమ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారిని చూసుకునే వారు ఎవరూ లేనప్పుడు, వారు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, కొంత డబ్బు ఉండటం మంచిది. 50 ఏళ్ల వయస్సు నాటికి రూ.1 కోటి పదవీ విరమణ నిధిని పొందడానికి మ్యూచువల్ ఫండ్ SIP ఉత్తమ మార్గం. 12% వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 30, 35, 40 ఏళ్ల వయస్సులో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి?…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా? | Bigg Boss Telugu 10: Anchor Varshini Sounderajan Entered As Fourteenth Contestant In To The Nagarjuna Reality Show

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. A graceful entry into…

Read Full News