ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! | SCO Summit: PM Modi calls for Zero Tolerance and No Double Standards on Terrorism
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశాలపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం, సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగింది. బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి…