Headlines

Team India: టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ.. అదేంటంటే?

T20I Highest Wicket Taker: భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో ఆమె వికెట్ల సంఖ్య 171కి చేరింది. దీంతో థాయ్‌లాండ్‌కు చెందిన తిపచా పుత్తవాంగ్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్ – థాయ్‌లాండ్ జట్లు…

Read Full News

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త పథకం.. వారికి కూడా ఇప్పటినుంచి పీఎఫ్ సౌకర్యం.. వెంటనే చేరవచ్చు.. | EPFO Employees Enrolment Campaign 2026: Eligible Workers Can Join PF Scheme Until October 31

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరింతమందికి పీఎఫ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026 తాజాగా ప్రారంభించింది. గతంలో అర్హత ఉండి నమోదు కాని ఉద్యోగులు ఈ పథకం ద్వారా ఈపీఎఫ్ఓలో ఇప్పుడు చేరవచ్చు. జులై 1 నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించిన భవిష్య నిధి సంస్థ.. అక్టోబర్ 31వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. గతంలో మిగిలిపోయిన వారు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అయితే డిక్లరేషన్ సమయంలో…

Read Full News

ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో! | Homemade Tea Masala Recipe: Enjoy the Authentic Taste of Masala Chai Anywhere

ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి శైలిలో ఘుమఘుమలాడే మసాలా టీ తాగాలని ప్రతీ టీ ప్రియుడూ కోరుకుంటారు. కానీ, ఇంట్లో తయారుచేసిన టీ రుచి దుకాణాలలో లేదా ఆఫీస్ క్యాంటీన్లలో అంత సులభంగా లభించదు. కొన్నిసార్లు, ఆ టీ రుచి ఎంత దారుణంగా ఉంటుందంటే అది మీకు సేదతీర్చకపోగా, మీ మూడ్‌ను పాడుచేయగలదు. కాబట్టి, మీరు టీ ప్రియులైతే, లేదా ఒక కప్పు మంచి టీ మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని…

Read Full News

Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..! | Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No Balls

Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No-Balls: టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు పదేపదే నో బాల్స్ వేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుత “ఫ్రీ హిట్” విధానం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, నో బాల్ చేసిన బౌలర్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ కోచ్ పైన కూడా ఆర్థిక జరిమానా విధించాలనే వినూత్న ప్రతిపాదనను…

Read Full News

AP – TG Weather Update: బలపడిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్ | Telangana Andhra Pradesh Weather Update: Rain Alert as Low Pressure System Intensifies

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా ప్రయాణించి, అక్కడి నుండి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ…

Read Full News

భారీ పవర్​ బ్యాంక్​ ఇంత తక్కువ ధరకు లభిస్తుందని ఊహించలేరు! సరికొత్త డివైజ్ గురించి తెలిస్తే షాకే | Callmate Launches Treasury Power Bank Featuring 100000mAh Capacity and 23W Fast Charging at Rs 5899!

ఆధునిక జీవనశైలిని, లాంగ్ ట్రిప్‌లను ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకుని కాల్‌మేట్ సంస్థ ఏకంగా లక్ష ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన పవర్ బ్యాంక్‌ను ఆవిష్కరించింది. వినూత్న హంగులు, బహుళ భద్రతా ప్రమాణాలతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ శక్తిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రయాణాల్లో…

Read Full News

Cinema : ముందు ప్లాప్ అన్నారు.. తర్వాత బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. | The Untold Journey of a Telugu Classic Super Hit Movie Kanyasulkam

తెలుగు భాషా సాహిత్యంలో రెండు ప్రధాన మార్పులు వచ్చాయని చెబుతారు. ప్రబంధ సాహిత్యంలో నన్నయ్య తెచ్చిన మార్పు మొదటిది కాగా, గురజాడ అప్పారావు రచనలతో ఆధునిక భాషా సాహిత్యం రెండో మార్పుకు నాంది పలికింది. గురజాడ అప్పారావు విశాఖపట్నం జిల్లాలో కన్యాశుల్కం పద్ధతిలో జరిగే బాల్యవివాహాల గురించి విజయనగరం మహారాజా వారు సేకరించిన వివరాలు చూసి చలించి, కన్యాశుల్కం నాటక రచనకు పూనుకున్నారు. 1892 ఆగస్టులో తొలిసారి ప్రదర్శితమైన ఈ నాటకం, వాడుక భాషలో వాస్తవ జీవితాన్ని…

Read Full News

కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా.. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు: సందీప్ రెడ్డి | Director Sandeep Reddy Vanga Speech At Romanchakam Movie Pre Release Event

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత…

Read Full News

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు ఇదే లాస్ట్ ఛాన్స్.. రేపటితో ముగియనున్న డెడ్ లైన్.. కేంద్రం అలర్ట్.. | LPG Gas Customers Alert: Complete E KYC by August 31 to Avoid Subsidy Issues

ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి బిగ్ అలర్ట్. గ్యాస్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రోజు, రేపు మాత్రమే గడువు ఉంది. ఆగస్ట్ 31కల్లా కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. రేపటితో గడువు ముగియనున్న క్రమంలో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేయాలి.

Read Full News

చూసుకోవాలి కదమ్మా..! బూతుపాటతో నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్.. నెట్టింట రచ్చ | Actress Pragya Jaiswal faced severe trolling from Akkineni fans after an inappropriate audio

కింగ్ నాగార్జున తాజాగా 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాగ్. సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లి తెర గేమ్ షో బిగ్ బాస్ షోను విజయవంతంగా హోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 10 మొదలుకానుంది. అయితే ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టిన రోజు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న 100వ సినిమా నుంచి గ్లింప్స్…

Read Full News