Video: రూ.12 కోట్ల ఫెరారీతో హార్దిక్ పాండ్య సందడి.. తన కారును చూసి తానే ఏం చేశాడంటే..? | Hardik pandya ferrari 12cilindri 12 crore bcci centre of excellence viral video
Hardik Pandya Ferrari 12Cilindri: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మైదానంలో తన ఆటతో కాదు.. తన ఖరీదైన కారు కారణంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ ముగించుకున్న హార్దిక్.. తన కొత్త ఫెరారీ 12సిలిండ్రీతో వెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన కారును చూసి.. ఫొటో తీసుకున్న హార్దిక్..! వైరల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న హార్దిక్ పాండ్యా…..