జస్ట్.. ఇలా చేస్తే చాలు.. తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా కళకళలాడటం పక్కా.. | How to Keep Tulsi Plant Green and Bushy: Expert 6 Gardening Tips
మన దేశంలో తులసి మొక్క లేని ఇల్లు ఉండడం చాలా అరుదు. ఇంటికి పవిత్రతను, అందాన్ని తీసుకురావడమే కాకుండా.. తులసిలో ఉన్న ఔషధ గుణాలు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలామంది ఇళ్లలో తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే వాడిపోవడం, ఆకులు రాలిపోయి ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, తులసి మొక్క ఏడాది పొడవునా పచ్చగా, దట్టంగా పెరిగేందుకు ప్రముఖ గార్డెనింగ్ నిపుణుడు తరుణ్ చోప్రా సోషల్…