Headlines

Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు | Why is Australia drifting faster than ever? Why is this movement a concern for experts?

Australia Continent: ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత వేగంగా కదులుతూ ప్రతి ఏటా ఏడు సెంటీమీటర్ల మేర ఉత్తర ఈశాన్య దిశగా జరుగుతోంది. ప్రపంచ పటంలో ఎంతో స్థిరంగా కనిపించే ఈ భూభాగం వాస్తవానికి ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవనే విషయం భౌగోళికంగా అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని మిగతా అన్ని ఖండాల కంటే అత్యంత వేగంగా ఈ ఖండం తన స్థానాన్ని మార్చుకుంటోంది. ఇది ప్రతిరోజూ చూసేందుకు…

Read Full News

ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. 140 కిమీల వేగంతో 22 వికెట్లు.. అసలెవరీ అన్‌క్యాప్‌డ్ స్టార్..? | Anshuman hooda engineer dpl 2026 purple cap 22 wickets

Anshuman Hooda: క్రికెట్‌లో రాణించాలనే కలతో చాలామంది చిన్న వయసు నుంచే శిక్షణ తీసుకుంటారు. కానీ అన్షుమన్ హుడా కథ మాత్రం అందుకు భిన్నం. ఇంజినీరింగ్ చదివి, ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై పట్టువదలని ఈ 25 ఏళ్ల పేసర్.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతడి అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి కూడా అతడిపై పడింది. క్రికెట్‌నే వదిలేయాలనుకున్నాడు..! అన్షుమన్ హుడా…

Read Full News

I’m Game Movie Review: ఐమ్ గేమ్ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ ఆడిన ఆట మెప్పించిందా..?

మూవీ రివ్యూ: ఐమ్ గేమ్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్, జయసుధ, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ పోర్ట్, ఆంటోని వర్గీస్, కథిర్ తదితరులు సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్ సంగీతం: జేక్స్ బిజాయ్ ఎడిటింగ్: చమన్ చాకో నిర్మాత: దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ దర్శకుడు: నహాస్ హిదాయత్ వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన…

Read Full News

Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

సినిమా పరిశ్రమలో కోర్ట్‌రూమ్ డ్రామా చాలా ఆసక్తికరమైన జానర్‌గా చూస్తున్నారు. చాలా కాలంగా, ఈ థీమ్‌పై అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందించబడ్డాయి. ఇటీవల, సన్నీ డియోల్ , అక్షయ్ ఖన్నా నటించిన 'ఇక్కా' చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. అయితే, అటువంటి ఒక కోర్ట్‌రూమ్ డ్రామా వెబ్ సిరీస్ గత ఏడు సంవత్సరాలుగా ఓటీటీలో తప్పక చూడాల్సిన జాబితాలో అందుబాటులో ఉంది. సన్నీ డియోల్ నటించిన 'ఇక్కా' చిత్రానికి ప్రేక్షకుల, విమర్శకుల నుంచి…

Read Full News

Sonu Sood: నేపాల్‌కు సోనూసూద్‌ సాయం.. సెల్ఫ్ మార్కెటింగ్ అంటూ విమర్శలు.. రియల్ హీరో ఏమన్నారంటే? | Actor Sonu Sood hits back at Self marketing jibe over Nepal flood relief work

ఎన్నోసార్లు అవసరమైన వారిని ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న సోనూసూద్‌ ఇప్పుడు నేపాల్‌కు కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన బృందంతో కలిసి నేరుగా ఖాట్మండుకు వెళ్లి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులకు ఆహారం, దుప్పట్లు ఇతర నిత్యావసరాలను అందిస్తూ వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం చేశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సోనూ సూద్.. ‘మనమంతా కలసి వారికి ఓ కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరివి కావు’…

Read Full News

పూజారి లేని కృష్ణాలయం.. భక్తుడే అర్చకుడు! తెలంగాణలోని ఈ ఆలయం ప్రత్యేకత ఇదే

సాధారణంగా ఆలయానికి వెళ్లామంటే.. స్వామి దర్శనం.. పూజారి పూజలు.. తీర్థప్రసాదాలు.. ఇలా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఈ ఆలయం.. మిగతా ఆలయాల్లా కాదు.. ఇక్కడ గంట మోగుతుంది, భక్తి వినిపిస్తుంది.. కానీ పూజారి కనిపించరు.. ఎందుకంటే మనసులో భక్తి ఉంటే చాలు.. స్వామిని స్వయంగా దర్శించుకోవచ్చు.. పూజించుకోవచ్చు. ఇక్కడ భక్తుడే పూజారి.. భక్తుడే అర్చకుడు. దేవుడికి దగ్గరవ్వడానికి పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదని.. భక్తితో కూడిన మనసే ముఖ్యమని ఈ ఆలయం చాటుతోంది. ఇంతకీ…

Read Full News

దారుణం.. ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి! CCTVలో భయానక దృశ్యాలు..! | Uttar Pradesh Stray dogs attacks: dogs dragging 6 year old girl in Ghaziabad society; woman rescues child

ఘజియాబాద్: నివాస సముదాయాల్లో వీధి కుక్కల సంచారం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేసే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని స్టార్ రామేశ్వరం సొసైటీలో ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన కుక్కలు చిన్నారి బాలిక సొసైటీ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వీధి కుక్క ఒక్కసారిగా ఆమె వైపు…

Read Full News

ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరే తోపులు.. తలలు పట్టుకుంటున్న జనాలు.. | Viral Brain Puzzle: 99 percent Fail to Solve the June and November Riddle

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వింతలు, విశేషాలు, ఆప్టికల్ ఇల్యూషన్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. మెదడుకు పదును పెట్టే సరికొత్త పజిల్స్ కనిపిస్తే చాలు.. నెటిజన్లు క్షణాల్లో వాటిని వైరల్ చేసేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒక ఆసక్తికరమైన పజిల్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. సాధారణంగా కనిపించే ఒక ప్రశ్న.. ఎంతోమంది మేధావులను సైతం ఆలోచనలో పడేస్తూ తలలు పట్టుకునేలా చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ ప్రశ్న ఏమిటి? ఒక భవనంపై…

Read Full News

Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ వంటి దక్షిణాది సినీ పరిశ్రమలలో యాక్షన్ హీరోగా అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు అర్జున్. భాషతో సంబంధం లేకుండా అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సైతం తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. తన యాక్షన్ సన్నివేశాలతో పాటు, స్క్రీన్ పై ఆయన ప్రదర్శించే వైఖరి కూడా ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. గతంలో ఓ…

Read Full News

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లి రూ.35కే! పప్పు, పామాయిల్‌పైనా ధరల తగ్గింపు! | AP Essential Prices Down: Onion at Rs.35, Palm Oil, Dal Cheaper via Rythu Bazaars

అమరావతి: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులపై భారం పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించేలా చర్యలు చేపడుతోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. నిత్యావసరాల ధరల నియంత్రణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా…

Read Full News