Allu Arjun: నో మోర్ గాసిప్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైలెట్స్ ఇవే | Allu Arjun Interesting Comments On Trolls In Fans Association Meet
ఎట్ ఏ టైమ్.. 600 మంది ఫ్యాన్స్. ఏపీ, తెలంగాణ నుంచే కాదు. కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా అభిమానులు తరలి వచ్చారు. అందునా.. ఓ స్పెషల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఆ డయాస్ మీద AAFA అనే పేరు క్లియర్ర్‌గా కనిపించేలా గట్టిగా రాశారు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ‘AAFA’తో నిండిపోయింది. సో, అల్లు అర్జున్ మాట్లాడే వరకు ఏదో ఉంది, ఏదో జరగబోతోంది అనే…