Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి బయల్దేరిన యాత్రికులు | Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి 6 వేల మందికి ఎంట్రీ!
Amarnath Yatra 2026 Telugu: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరు రోజుల పాటు నిలిపివేసిన వార్షిక అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం మళ్లీ ప్రారంభమైంది. వాతావరణం మెరుగుపడటంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 6 వేల మందికి పైగా భక్తులు కాశ్మీర్‌లోని బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. జూలై 19 నుంచి జమ్మూ-కాశ్మీర్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు సంబంధించిన బాల్తాల్, పహల్గామ్ రెండు మార్గాలపైనా…